హెల్త్ టిప్స్

శ‌రీరంలో క‌ఫం అధికంగా ఉందా.. ఈ నీళ్ల‌ను తాగితే దెబ్బ‌కు పోతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతిరోజూ పరగడుపున లేదంటే ఏదైనా తినడానికి ఒక అరగంట ముందు మెంతులు నానబెట్టిన నీళ్లు ఒక గ్లాసు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరుతాయి&period; కఫం ఎక్కువగా ఉన్న వారికి ఇది మంచి ఔషదం&period; కఫంతో బాధపడుతున్న వారిలో అగ్ని తక్కువగా ఉంటుంది&period; రోజూ మెంతి నీళ్లు తాగడం వల్ల శరీరంలో అగ్ని పుడుతుంది&period; ఫలితంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది&period; పాలిచ్చే తల్లులు ఈ నీటిని తాగడం వల్ల పాలు సమృద్ధిగా పడతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రక్తంలో షుగర్ స్థాయిలను మెంతులు నియంత్రిస్తాయి&period; డయాబెటిస్ ఉన్న వారు మెంతులను డైట్ ప్లాన్ లో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది&period; మెంతులు నానబెట్టిన నీళ్లు తాగడం వల్ల జీవక్రియల రేటు పెరుగుతుంది&period; బరువు తగ్గుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86987 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;menthi-neellu&period;jpg" alt&equals;"drink fenugreek seeds water ti reduce mucus " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెంతి నీరు యాంటాసిడ్ గా పనిచేస్తుంది&period; రోజూ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది&period; కడుపు ఉబ్బరం&comma; గ్యాస్ట్రైటిస్ వంటి సమస్యలు దూరమవుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts