హెల్త్ టిప్స్

టీ తాగితే వయస్సు తగ్గుతుందట..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతీ రోజూ టీని తాగితే 108 సంవత్సరాలు జీవించవచ్చని చైనీయులు నమ్ముతారు&period; మూడు కప్పుల టీ తాగితే ఆరు యాపిల్ పండ్లను తిన్నదానితో సమానం&period; ఒక టీ కప్పులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఒక కప్పు పండ్ల రసం కంటే అధికం&period; ఒత్తిడి&comma; డయాబెటిస్&comma; క్యాన్సర్&comma; దంతక్షయం మొదలగు ఎన్నో రోగాల నుంచి టీ రక్షించగలదు&period; టీ తాగితే వయస్సును కూడా తగ్గిస్తుంది&period; శరీరం ముడతలు పడకుండా కాపాడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టీలోని 500 రసాయనాలు బరువును కూడా తగ్గిస్తాయి&period; టీలో పాలు వేసుకొని తాగడం వల్ల శరీరానికి విటమిన్స్&comma; మెగ్నీషియం&comma; పొటాషియం వంటి ఖనిజాలు పొంది ఎముకలు దృఢంగా తయారవుతాయి&period; మెదడు చురుగ్గా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74175 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;tea-1&period;jpg" alt&equals;"drinking tea will reduce your age " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొలకెత్తిన గింజలు తింటే శరీరంలోని అన్నిరకాల వ్యాధులకు మంచి ఫలితాన్ని ఇస్తుంది&period; ఆహారంలో పొట్టుతో ఉన్న రాగులు&comma; జొన్నలు&comma; సజ్జలు వంటి తృణధాన్యాలు తీసుకోవాలి&period; పళ్లు ఏమైనా కొరికి&comma; నమిలి తినాలి&period; అయితే పళ్లరసాలు మాత్రం తాగకూడదు&period; పళ్లు తినేటప్పుడు ఎక్కువ తీపి కలిగిన పండ్లు తినకూడదు&period; ముఖ్యంగా ఖర్జూరం&comma; అరటి పండు&comma; మామిడి వంటి పండ్లు తీసుకోకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తీపి పరిమితంగా ఉండే బొప్పాయి&comma; పుచ్చకాయ వంటి పండ్లు ఎక్కువగా తినవచ్చు&period; తగినంత శారీరక శ్రమ చేసేలా జాగ్రత్త తీసుకోవాలి&period; ఆహారం మితంగా తగినంత మాత్రమే తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts