Drinking Water Tips : నిల‌బ‌డి ఎల్ల‌ప్పుడూ నీళ్ల‌ను తాగ‌కూడ‌దు.. కూర్చునే తాగాలి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Drinking Water Tips &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి నీరు చాలా అవ‌à°¸‌రం&period; నీరు లేనిదే à°®‌నం జీవించ‌డం చాలా క‌ష్టం&period; రోజుకు à°®‌నం 3 నుండి 4 లీటర్ల నీటిని తాగాలి&period; నీటిని అనేక విధాలుగా à°®‌నం తాగుతూ ఉంటాము&period; à°®‌à°¨‌లో చాలా మంది నీటిని నిల‌à°¬‌à°¡à°¿ తాగుతూ ఉంటారు&period; అయితే నీటిని నిల‌à°¬‌à°¡à°¿ తాగ‌డం మంచిది కాద‌ని నిపుణులు చెబుతున్నారు&period; నీటిని నిల‌à°¬‌à°¡à°¿ తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంద‌ని వారు చెబుతున్నారు&period; నీరు à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌మే అయిన‌ప్ప‌టికి నీటిని ఎలా తాగుతున్నాం అనేది కూడా చాలా ముఖ్య‌à°®‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉరుకుల à°ª‌రుగుల జీవితం కార‌ణంగా చాలా మంది నిల‌à°¬‌à°¡à°¿ గ‌à°¬‌గ‌బా నీటిని తాగేస్తూ ఉంటారు&period; ఇలా నిల‌à°¬‌à°¡à°¿ నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌మైన పోషకాలు అందవు&period; అంతేకాకుండా ఆహారం&comma; ఆక్సిజ‌న్ à°¸‌à°°‌à°«‌à°°à°¾ నిలిచిపోయే అవ‌కాశం కూడా ఉంది&period; ఇది à°®‌à°¨ గుండెపైన‌&comma; ఊపిరితిత్తుల తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే నిల‌à°¬‌à°¡à°¿ నీటిని తాగ‌డం à°µ‌ల్ల క‌డుపులో నీటి à°ª‌రిమాణం పెరుగుతుంది&period; క‌డుపు దిగువ భాగంలోని గోడ‌à°²‌పై ఒత్తిడి à°ª‌డుతుంది&period; ఇది హెర్నియాకు దారి తీసే అవ‌కాశం ఉంది&period; అంతేకాకుండా నిల‌à°¬‌à°¡à°¿ నీటిని తాగ‌డం à°µ‌ల్ల ఒత్తిడి పెరుగుతుంది&period; నాడీ వ్య‌à°µ‌స్థ‌పై ప్ర‌త్యక్షంగా తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంది&period; అలాగే నిల‌à°¬‌à°¡à°¿ నీటిని తాగ‌డం వల్ల కీళ్ల‌పై తీవ్ర‌మైన ఒత్తిడి క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44894" aria-describedby&equals;"caption-attachment-44894" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44894 size-full" title&equals;"Drinking Water Tips &colon; నిల‌à°¬‌à°¡à°¿ ఎల్ల‌ప్పుడూ నీళ్ల‌ను తాగ‌కూడ‌దు&period;&period; కూర్చునే తాగాలి&period;&period; ఎందుకంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;drinking-water&period;jpg" alt&equals;"Drinking Water Tips follow these rules" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44894" class&equals;"wp-caption-text">Drinking Water Tips<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో మోకాళ్ల నొప్పులు à°µ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటుంది&period; అదే విధంగా నిల‌à°¬‌డం నీరు తాగ‌డం మూత్ర‌పిండాలపై కూడా ప్ర‌త్య‌క్షంగా ప్ర‌భావాన్ని చూపిస్తుంది&period; అలాగే నీటిని నిల‌à°¬‌à°¡à°¿ తాగ‌డం à°µ‌ల్ల అవి à°µ‌à°¡‌క‌ట్ట‌కుండానే పొత్తి క‌డుపు వైపు వెళ్తాయి&period; దీంతో నీటిలో ఉండే à°®‌లినాలు పిత్తాశ‌యంలో నిక్షిప్తం చేయ‌à°¬‌à°¡‌తాయి&period; దీంతో మూత్రాశ‌à°¯ à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశం కూడా ఉంది&period; క‌నుక నీటిని నిల‌à°¬‌à°¡à°¿ తాగ‌కూడద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts