Ear Piercing : స్త్రీలే కాదు, పురుషులు కూడా చెవులు కుట్టించుకోవాలి.. ఎందుకో తెలిస్తే.. వెంట‌నే ఆ ప‌ని చేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ear Piercing &colon; భార‌à°¤‌దేశంలో హిందువులే కాదు&period;&period; à°ª‌లు ఇత‌à°° à°µ‌ర్గాల‌కు చెందిన వారు కూడా ఎంతో పురాత‌à°¨ కాలం నుంచే చెవులు కుట్టించుకోవ‌డం అనే ఆచారాన్ని పాటిస్తూ à°µ‌స్తున్నారు&period; దీన్నే క‌ర్ణ వేద అని కూడా అంటారు&period; à°®‌నిషి పుట్టిన‌ప్ప‌టి నుంచి చ‌నిపోయేవ‌à°°‌కు నిర్వ‌హించే 16 à°°‌కాల సంస్కారాల్లో చెవులు కుట్టించుకోవ‌డం కూడా ఒక‌టి&period; పురాణాల్లోనే కాదు&period;&period; ఆయుర్వేదంలోనూ దీనికి ఎంతో ప్రాధాన్య‌à°¤‌ను క‌ల్పించారు&period; చెవులు కుట్టించుకోవ‌డం అనేది పురాణాల ప్ర‌కారం పాటించాల్సిన ఆచార‌మే అయిన‌ప్ప‌టికీ&period;&period; ఆయుర్వేదం à°µ‌ల్ల దీంతో à°®‌à°¨‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period; ముఖ్యంగా చెవులు కుట్టించుకోవ‌డం à°µ‌ల్ల à°ª‌లు వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్ర‌త్త à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇంకా ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిడ్డ పుట్టిన రోజు నుంచి 10&comma; 12&comma; 16à°µ రోజుల‌లో లేదా 6&comma; 7&comma; 8à°µ నెల‌à°²‌లో లేదా à°µ‌à°¯‌స్సు బేసి సంఖ్య à°µ‌చ్చే సంవ‌త్స‌రంలో చెవులు కుట్టిస్తారు&period; అయితే పురాత‌à°¨ కాలంలో స్త్రీలు&comma; పురుషులు అంద‌రికీ చెవులు కుట్టేవారు&period; కానీ à°¤‌రువాత కేవ‌లం దీన్ని స్త్రీల‌కే à°ª‌రిమితం చేశారు&period; కానీ ఎవ‌రైనా à°¸‌రే చెవుల‌ను కుట్టించుకోవాలి&period; ఇక చెవుల‌ను కుట్టేందుకు సోమ‌&comma; బుధ‌&comma; గురు&comma; శుక్ర వారాల‌ను మంచి రోజులుగా భావిస్తారు&period; దీని గురించి ఆయుర్వేదంలో వివ‌రించారు&period; ఇక పురుషుల‌కు అయితే ముందుగా కుడి చెవి కుట్టి à°¤‌రువాత ఎడ‌à°® చెవిని కుడ‌తారు&period; అదే స్త్రీల‌కు అయితే ముందుగా ఎడ‌à°® చెవిని కుట్టి à°¤‌రువాత కుడి చెవిని కుడ‌తారు&period; ఈ విధంగా చెవులు కుట్టే కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26178" aria-describedby&equals;"caption-attachment-26178" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26178 size-full" title&equals;"Ear Piercing &colon; స్త్రీలే కాదు&comma; పురుషులు కూడా చెవులు కుట్టించుకోవాలి&period;&period; ఎందుకో తెలిస్తే&period;&period; వెంట‌నే ఆ à°ª‌ని చేస్తారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;ear-piercing&period;jpg" alt&equals;"Ear Piercing benefits must know about them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26178" class&equals;"wp-caption-text">Ear Piercing<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే చెవుల‌ను కుట్ట‌డం à°µ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; ఎందుకంటే చెవుల à°¦‌గ్గ‌à°° ఉండే కొన్ని à°°‌కాల నాడులు చెవులు కుట్ట‌డం à°µ‌ల్ల ఉత్తేజం అవుతాయి&period; దీంతో à°ª‌లు ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; చెవుల‌ను కుట్ట‌డం à°µ‌ల్ల చిన్న‌ప్ప‌టి నుంచే మెద‌డు విక‌సిస్తుంది&period; తెలివి తేట‌à°²‌ను ప్ర‌à°¦‌ర్శిస్తారు&period; ఏకాగ్ర‌à°¤‌&comma; జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతాయి&period; మెదడు పనితీరు మెరుగు à°ª‌డుతుంది&period; చ‌దువుల్లో రాణిస్తారు&period; అలాగే పెద్ద‌య్యాక స్త్రీ&comma; పురుషులు ఇద్ద‌రిలోనూ సంతాన లోపం à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; పిల్ల‌లు పుట్ట‌డంలో ఇబ్బందులు రావు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెవుల‌ను కుట్టించుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో à°¶‌క్తి స్థాయిలు పెరుగుతాయి&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; దీంతో సీజ‌à°¨‌ల్‌గా à°µ‌చ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి&period; అలాగే బాక్టీరియా&comma; వైర‌స్‌à°² నుంచి à°°‌క్ష‌à°£ à°²‌భిస్తుంది&period; ఇక చెవుల‌ను కుట్టించుకోవ‌డం à°µ‌ల్ల కంటి చూపు కూడా మెరుగు à°ª‌డుతుంది&period; à°­‌విష్య‌త్తులో క‌ళ్ల‌ద్దాల‌ను వాడాల్సిన అవ‌à°¸‌రం రాదు&period; అలాగే జీర్ణ‌à°¶‌క్తి కూడా పెరుగుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; అజీర్ణం వంటి à°¸‌à°®‌స్య‌లు రావు&period; క‌నుక చెవుల‌ను కుట్టించుకోవ‌డం అన్న‌దాన్ని ఆచారంగా కాక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందించే విష‌యంగా చూడాలి&period; దీంతో అనేక లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts