Bread Gulab Jamun : బ్రెడ్‌తో ఎంతో రుచిక‌ర‌మైన గులాబ్ జామున్ ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Bread Gulab Jamun &colon; రుచిగా ఉండ‌డంతో పాటు చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో అయ్యే తీపి వంట‌కాలు అన‌గానే à°®‌à°¨‌కు ముందుగా గుర్తుకు à°µ‌చ్చేది గులాబ్ జామున్&period; దీనిని ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; గులాబ్ జామున్ ను చేయ‌డం చాలా తేలిక‌గా చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇన్ స్టాంట్ గులాబ్ జామున్ మిక్స్ తో వీటిని à°®‌నం à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; కేవ‌లం ఇన్ స్టాంట్ మిక్స్ తోనే కాకుండా బ్రెడ్ తో కూడా మనం గులాబ్ జామున్ à°²‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బ్రెడ్ తో చేసే ఈ గులాబ్ జామున్ లు కూడా సాధార‌à°£ మిక్స్ తో చేసే గులాబ్ జామున్ à°² à°µ‌లె చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; బ్రెడ్ తో అప్ప‌టిక‌ప్పుడు రుచిగా&comma; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో గులాబ్ జామున్ à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రెడ్ గులాబ్ జామున్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రెడ్ స్లైసెస్ &&num;8211&semi; 6&comma; పంచ‌దార &&num;8211&semi; 100 గ్రా&period;&comma; పాలు &&num;8211&semi; 50 ఎమ్ ఎల్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; నీళ్లు &&num;8211&semi; రెండు క‌ప్పులు&comma; దంచిన యాల‌కులు &&num;8211&semi; 4&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26174" aria-describedby&equals;"caption-attachment-26174" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26174 size-full" title&equals;"Bread Gulab Jamun &colon; బ్రెడ్‌తో ఎంతో రుచిక‌à°°‌మైన గులాబ్ జామున్ ను కూడా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period;&period; ఎలాగో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;bread-gulab-jamun&period;jpg" alt&equals;"Bread Gulab Jamun recipe in telugu make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26174" class&equals;"wp-caption-text">Bread Gulab Jamun<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రెడ్ గులాబ్ జామున్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బ్రెడ్ కు ఉన్న à°¨‌ల్ల‌టి అంచుల‌ను తీసేసి వాటిని ముక్క‌లుగా చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత వాటిని చేత్తో à°¨‌లుపుతూ పొడి పొడిగా చేసుకోవాలి&period; ఇప్పుడు కొద్ది కొద్దిగా పాల‌ను పోస్తూ మెత్త‌గా పిండిలా క‌లుపుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత గిన్నెలో పంచ‌దార‌&comma; నీళ్లు పోసి వేడి చేయాలి&period; ఇందులోనే యాల‌కులు వేసి క‌à°²‌పాలి&period; ఈ పంచ‌దారను లేత తీగ‌పాకం కంటే à°¤‌క్కువగా ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇప్పుడు ముందుగా క‌లిపి పెట్టుకున్న బ్రెడ్ మిశ్ర‌మాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండ‌లుగా చేసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక బ్రెడ్ ఉండ‌à°²‌ను వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై అటూ ఇటూ తిప్పుతూ ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత వీటిని తీసి పాకంలో వేసుకోవాలి&period; ఇలా అన్నింటిని వేసుకున్న à°¤‌రువాత పంచ‌దార పాకాన్ని à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఒక అర గంట à°¤‌రువాత వీటిని గిన్నెలోకి తీసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ గులాబ్ జామ్ à°¤‌యార‌వుతుంది&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు&comma; పండుగ‌à°²‌కు ఇలా చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో అయ్యేలా బ్రెడ్ గులాబ్ జామున్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; బ్రెడ్ తో చేసే ఈ గులాబ్ జామున్ ను కూడా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts