Diabetes : వీటిని రోజూ గుప్పెడు తినండి చాలు.. షుగ‌ర్ లెవ‌ల్స్ అమాంతం త‌గ్గిపోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Diabetes &colon; ప్ర‌స్తుతం చాలా మందిని à°¡‌యాబెటిస్ à°¸‌మస్య ఇబ్బందుల‌కు గురిచేస్తోంది&period; టైప్ 1&comma; 2 ఇలా రెండు à°°‌కాల à°¡‌యాబెటిస్‌లు చాలా మందికి à°µ‌స్తున్నాయి&period; అయితే ఎక్కువ‌గా టైప్ 2 à°¡‌యాబెటిస్ బారిన అనేక మంది à°ª‌డుతున్నారు&period; ముఖ్యంగా అస్త‌వ్య‌స్తమైన జీవ‌à°¨‌శైలి à°µ‌ల్లే టైప్ 2 à°¡‌యాబెటిస్ à°µ‌స్తోంది&period; అయితే దీనికి డాక్ట‌ర్లు ఇచ్చిన మందుల‌ను à°¸‌కాలంలో వాడాల్సి ఉంటుంది&period; దీంతోపాటు రోజూ పౌష్టికాహారం తీసుకోవాలి&period; వ్యాయామం చేయాలి&period; అప్పుడే షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11214" aria-describedby&equals;"caption-attachment-11214" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11214 size-full" title&equals;"Diabetes &colon; వీటిని రోజూ గుప్పెడు తినండి చాలు&period;&period; షుగ‌ర్ లెవ‌ల్స్ అమాంతం à°¤‌గ్గిపోతాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;sunflower-seeds-diabetes&period;jpg" alt&equals;"eat these seeds daily to control Diabetes " width&equals;"1200" height&equals;"800" &sol;><figcaption id&equals;"caption-attachment-11214" class&equals;"wp-caption-text">Diabetes<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే షుగ‌ర్ లెవ‌ల్స్‌ను à°¤‌గ్గించేందుకు పొద్దు తిరుగుడు విత్త‌నాలు కూడా బాగా à°ª‌నిచేస్తాయి&period; వీటిల్లో అనేక అద్భుత‌మైన à°¸‌మ్మేళ‌నాలు ఉంటాయి&period; ఇవి షుగ‌ర్ లెవ‌ల్స్‌ను à°¤‌గ్గిస్తాయి&period; ఈ విత్త‌నాల్లో క్లోరోజెనిక్ యాసిడ్‌&comma; సెకోఐసోలారిసిరెసినోల్ అనే à°¬‌యో యాక్టివ్ à°¸‌మ్మేళ‌నాలు ఉంటాయి&period; ఇవి ఇన్సులిన్ నిరోధ‌క‌à°¤‌ను à°¤‌గ్గిస్తాయి&period; దీంతో à°¶‌రీరం ఇన్సులిన్‌ను à°¸‌రిగ్గా ఉప‌యోగించుకుంటుంది&period; దీని à°µ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; ఇలా à°¡‌యాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను రోజూ గుప్పెడు మోతాదులో తిన‌డం à°µ‌ల్ల ఇన్సులిన్ నిరోధ‌కత à°¤‌గ్గి షుగ‌ర్ లెవల్స్ మెరుగు à°ª‌à°¡‌తాయి&period; దీంతో à°¡‌యాబెటిస్ నుంచి విముక్తి à°²‌భిస్తుంది&period; ఇన్సులిన్ ఉత్ప‌త్తి కూడా పెరుగుతుంది&period; దీని à°µ‌ల్ల షుగ‌ర్ కంట్రోల్‌లో ఉంటుంది&period; ఇలా ఈ విత్తనాల‌తో à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు ప్రయోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts