Samantha : స‌మంత రెండో పెళ్లా..? ఇక ఆపండి చాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Samantha &colon; నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇచ్చిన‌ప్ప‌టి నుంచి à°¸‌మంత ఎల్ల‌ప్పుడూ ఏదో ఒక విధంగా వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది&period; ఆమెపై అప్ప‌ట్లో చాలా మంది తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు&period; ఆమె కొన్ని సినిమాలు&comma; సిరీస్‌à°²‌లో అందాల‌ను ఆర‌బోసే సీన్లు చేయ‌డంతోనే à°®‌నస్థాపం చెందిన చైత‌న్య ఆమెకు విడాకులు ఇచ్చాడని&period;&period; ఈ విష‌యం ఆయ‌à°¨ కుటుంబ à°¸‌భ్యుల‌కు కూడా à°¨‌చ్చ‌లేద‌ని&period;&period; అందుక‌నే విడాకులు ఇప్పించార‌ని అన్నారు&period; ఈ క్ర‌మంలోనే à°¸‌మంత ఈ విషయంలో విప‌రీత‌మైన ట్రోలింగ్‌ను&comma; విమ‌ర్శ‌à°²‌ను ఎదుర్కొంది&period; అయితే ఇప్ప‌టికీ ఆమె గురించి ఏదో ఒక వార్త నిత్యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూనే ఉంది&period; ఈ క్ర‌మంలోనే à°¸‌మంత రెండో పెళ్లి అంటూ కొంద‌రు వార్త‌లు ప్ర‌చారం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11211" aria-describedby&equals;"caption-attachment-11211" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11211 size-full" title&equals;"Samantha &colon; à°¸‌మంత రెండో పెళ్లా&period;&period;&quest; ఇక ఆపండి చాలు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;samantha-second-marriage&period;jpg" alt&equals;"Samantha second marriage fake news viral in social media " width&equals;"1200" height&equals;"892" &sol;><figcaption id&equals;"caption-attachment-11211" class&equals;"wp-caption-text">Samantha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌మంత‌&comma; నాగ‌చైత‌న్య విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు&period; కానీ ఆ ప్ర‌క్రియ పూర్త‌య్యేందుకు ఇంకా à°¸‌మయం à°ª‌డుతుంది&period; అయితే తాజాగా ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందంటూ&period;&period; వార్త‌à°²‌ను ప్ర‌చారం చేస్తున్నారు&period; వాటిలో ఏమాత్రం నిజం లేక‌పోయిన‌ప్ప‌టికీ కేవ‌లం వ్యూస్ కోసం అలా చేస్తున్నార‌ని స్ప‌ష్ట‌మైంది&period; ఇలాంటి రాత‌à°²‌పైనే à°¸‌మంత అప్ప‌ట్లో కోర్టు à°µ‌à°°‌కు వెళ్లింది&period; అయిన‌ప్ప‌టికీ కొంద‌రు ఇప్ప‌టికీ అలాగే చేస్తున్నారు&period; à°®‌à°°à°¿ తాజాగా ప్ర‌చారం అవుతున్న ఈ వార్త‌à°²‌పై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక సినిమాల విష‌యానికి à°µ‌స్తే ఈమె à°¤‌మిళంలో కాతువాకుల రెండు కాద‌ల్ అనే సినిమాలో à°¨‌టించ‌గా&period;&period; ఈ సినిమా ఏప్రిల్‌లో విడుద‌à°² కానుంది&period; అలాగే శాకుంత‌లం&comma; à°¯‌శోద అనే సినిమాల్లోనూ ఈమె à°¨‌టిస్తోంది&period; ఇక ఈ à°®‌ధ్యే ఓ అవార్డుల కార్య‌క్ర‌మంలో à°¸‌మంత à°§‌రించిన డ్రెస్ వివాదాస్ప‌దం అయింది&period; ఆమెపై చాలా మంది విమ‌ర్శ‌లు చేశారు&period; కానీ ఆమె అన్నింటికీ దీటుగా రిప్లై ఇచ్చింది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts