హెల్త్ టిప్స్

మీకు పీడ‌క‌లలు త‌ర‌చూ వ‌స్తున్నాయా..? అయితే జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్నపిల్లలు నుంచి పెద్దల వరకు నిద్రపోయే విధానంలో చాలా మార్పులు ఉంటాయి&period; చిన్నప్పుడు నిద్రపోతుంటే ఎంతసేపు నిద్రపోతావు లే అంటూ కేకలేస్తుంటారు తల్లిదండ్రులు&period; వయసు మీద పడేకొద్ది నిద్రకు దూరమవుతుంటారు&period; పెద్దలైతే పడుకొనే ఉంటారు కానీ నిద్రపోరు&period; ఏదోకటి ఆలోచిస్తుంటారు&period; దీనికి కారణం వారిని వెంటాడే పీడకలలే&period; దీని గురించి పరిశోధకులు ఏమంటున్నారో చూద్దాం&period; రోజంతా కష్టపడి రాత్రి కొంచెం విశ్రాంతి తీసుకుంటానికి పడుకుంటే ఏవేవో సంబంధం లేని పీడకలు వెంటాడుతుంటాయి&period; కళ్లు తెరిచేసరికి కొన్ని గుర్తుంటాయి&period; కొన్నిసార్లు అసలు ఏం కలులు రానట్లు ఉంటుంది&period; కలలో వచ్చినవి కొన్ని నిత్య జీవితంలో జరుగుతుంటాయి&period; ఇవి ఎప్పుడో జరిగినట్లుగా గుర్తొస్తుంది&period; అవి ఎప్పుడో కాదు కలలో వచ్చినవే&period; పీడకలలు రావడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కల‌లో దగ్గర వాళ్లు చనిపోయినట్లు వస్తుంటాయి&period; ఇది నిజమవుతుందేమో అని భయపడుతుంటారు&period; ఆ భయంతో ప్రశాంతతకు దూరం అవుతారు&period; ఆందోళన&comma; తీవ్ర ఒత్తిడి&comma; కుంగుబాటుకు గురికావచ్చని పరిశోధకులు తెలుపుతున్నారు&period; నిద్రలో వచ్చే పీడకలలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి&period; వీటివల్ల నిద్రపోవాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది&period; ఇది క్రమేణా నిద్రలేమికి దారితీస్తుంది&period; ఇటీవల అధ్యయనంలో తేలింది ఏమిటంటే&period;&period; పీడకలలు లేదా చెడుకలల‌ వల్ల బాధ&comma; కోపం&comma; గందరగోళం&comma; నిరాశ&comma; అపరాధ భావన&comma; అసహ్యం వంటివి ఏర్పడుతాయ‌ట‌&period; ఓ సంస్థ 351 మంది పెద్దలపై నిర్వహించిన పరిశోధనలో చాలామంది పీడకలలతో బాధపడుతున్నారని&comma; వారిని ఏదో చెడుశక్తి తరుముతున్న భావానికి గురవుతున్నారని తేలింది&period; ఈ పీడకలలు నిత్యం వెంటాడుతుంటే అవి అనారోగ్యానికి సంతేకాలని భావించాలని పరిశోధకులు తెలుపుతున్నారు&period; పెద్దల్లో సుమారు 2 నుంచి 8 శాతం మంది ఈ సమస్య వల్ల నిద్రలేమి రాత్రులు గడుపుతున్నారని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72248 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;nightmare&period;jpg" alt&equals;"if you are having nightmares regularly then beware " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పరిస్థితిని ఆర్‌ఈఎం స్లీవ్ బిహేవియర్ డిజార్డర్ అంటారు&period; ఈ సమస్య ఉన్నవారికి ఎక్కువగా పీడకలలు వస్తాయి&period; నిద్రపోగానే తమ చుట్టూ ఏవో తిరుగుతున్నట్లు&comma; భయపెడుతున్నట్లు&comma; భావిస్తారు&period; కొందరయితే మంచంపై నుంచి ఎగిరి దూకుతారని వివరించారు&period; రాత్రి వేళల్లో వచ్చే చెడుకలలు వల్ల ఏమవుతుందో తెలియజేయలేదు కానీ&comma; వాటివల్ల కలిగే నిద్రలేమి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి&period; ఇది క్రమేణా ఒత్తిడికి దారితీసి మనిషిని కుంగదీస్తాయి అని జాసన్ ఎల్లీస్ అనే పరిశోధకుడు తెలిపారు&period; మీకూ పీడకలలు వస్తుంటే వాటి నుంచి బయటపడండి&period; జాగ్రత్త వహించండి&period; వీలైతే మానసిక నిపుణులు సంప్రదించండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°®‌à°¨ పెద్ద‌లు అయితే నిద్రంచే ముందు మంచం కింద చెప్పులు&comma; చీపురు కట్ట పెట్టుకుంటే పీడకలలు రాకుండా ఉంటాయ‌ని చెబుతుంటారు&period; అలాగే రోజంతా బయట తిరిగి ఇంట్లోకి ప్రవేశించగానే కాళ్లు&comma; చేతులు కడుక్కొని లోపలికి రావాలి&period; దీంతో చెడు ప్రభావం ఇంట్లోకి ప్రవేశించదు&period; టెక్నాలజీ పెరగుతున్న ఈ రోజుల్లో ఈ మూడనమ్మకాలేంటని కొట్టిపారేయకండి&period; ఇవి చేయడం వల్ల మీ సమయం ఏమీ వృథా అవ్వదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts