Coconut Water : కొబ్బ‌రి నీళ్లు ఆరోగ్యానికి మంచివే.. మోతాదుకు మించి తాగితే ప్ర‌మాదం..

<p style&equals;"text-align&colon; justify&semi;">Coconut Water &colon; కొబ్బ‌à°°à°¿ నీళ్లు à°®‌à°¨‌కు ప్ర‌కృతి ప్ర‌సాదించిన à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన నీళ్లు&period; ఇవి à°®‌à°¨‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి&period; కొబ్బ‌à°°à°¿ నీళ్ల‌ను కొన్ని సంద‌ర్భాల్లో ఫిల్ట‌ర్ చేసి సెలైన్‌కు à°¬‌దులుగా కూడా ఉప‌యోగించ‌à°µ‌చ్చ‌ని డాక్ట‌ర్లు సైతం చెబుతున్నారు&period; కొబ్బ‌à°°à°¿ నీళ్ల‌లో à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్ ఉంటాయి&period; ఇవి à°®‌à°¨‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి&period; వ్యాధుల‌ను à°¨‌యం చేస్తాయి&period; à°¶‌రీరంలోని వేడిని à°¤‌గ్గించేస్తాయి&period; విరేచనాల‌ను అరిక‌à°¡‌తాయి&period; క‌నుక కొబ్బ‌à°°à°¿ నీళ్ల‌ను à°¤‌à°°‌చూ తాగాలి&period; అయితే కొంద‌రు కొబ్బ‌à°°à°¿ నీళ్ల‌ను మోతాదుకు మించి తాగుతుంటారు&period; వాస్త‌వానికి ఇలా తాగ‌డం మంచిది కాదు&period; కొబ్బ‌à°°à°¿ నీళ్లు మంచివే అయినా&period;&period; మోతాదుకు మించితే మాత్రం ప్ర‌మాద‌à°®‌ని నిపుణులు చెబుతున్నారు&period; కొబ్బ‌à°°à°¿ నీళ్లను అధికంగా తాగ‌డం à°µ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌à°°à°¿ నీళ్ల‌ను తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు పొటాషియం à°²‌భిస్తుంది&period; ఇది హైబీపీని à°¤‌గ్గిస్తుంది&period; అయితే కొబ్బ‌à°°à°¿ నీళ్ల‌ను అధికంగా తాగితే పొటాషియం స్థాయిలు à°®‌à°¨ à°¶‌రీరంలో పెరిగిపోతాయి&period; దీంతో బీపీ à°®‌రింత à°¤‌గ్గుతుంది&period; ఇది లో బీపీకి దారి తీస్తుంది&period; దీంతో ప్రమాద‌క‌à°°‌మైన à°ª‌రిస్థితులు ఏర్ప‌డుతాయి&period; క‌నుక కొబ్బ‌à°°à°¿ నీళ్ల‌ను అతిగా తాగ‌రాదు&period; అలాగే ఈ నీళ్ల‌ను అధికంగా తాగ‌డం à°µ‌ల్ల విరేచ‌నాలు అయ్యే అవ‌కాశాలు ఉంటాయి&period; వీటిని మోతాదులో తాగితే విరేచ‌నాల‌ను అరిక‌ట్ట‌à°µ‌చ్చు&period; కానీ మోతాదు మించితే విరేచ‌నాలు అవుతాయి&period; క‌నుక కొబ్బ‌à°°à°¿ నీళ్ల‌ను మోతాదులోనే తాగాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27625" aria-describedby&equals;"caption-attachment-27625" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27625 size-full" title&equals;"Coconut Water &colon; కొబ్బ‌à°°à°¿ నీళ్లు ఆరోగ్యానికి మంచివే&period;&period; మోతాదుకు మించి తాగితే ప్ర‌మాదం&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;coconut-water&period;jpg" alt&equals;"excessive consumption of Coconut Water is harmful " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27625" class&equals;"wp-caption-text">Coconut Water<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌రినీళ్ల‌లో క్యాల‌రీలు ఎక్కువ‌గా ఉంటాయి&period; వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ &lpar;జీఐ&rpar; విలువ కూడా ఎక్కువే&period; అందువ‌ల్ల వీటిని తాగితే à°°‌క్తంలో షుగ‌ర్ స్థాయిలు పెరుగుతాయి&period; అయితే మోతాదులో తాగితే ఏమీ కాదు&period; కానీ అధికంగా తాగితే షుగ‌ర్ పెరిగిపోతుంది&period; క‌నుక కొబ్బ‌రినీళ్ల‌ను à°¤‌క్కువ‌గా తాగాలి&period; షుగ‌ర్ ఉన్నా లేకున్నా ఇలా ఎక్కువ‌గా తాగ‌డం మంచిది కాదు&period; క‌నుక ఈ నీళ్ల‌ను à°¤‌క్కువ‌గా తాగాల్సి ఉంటుంది&period; ఇక కొబ్బ‌à°°à°¿ నీళ్ల‌ను అధికంగా తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఎల‌క్ట్రోలైట్స్ స్థాయిలు అదుపు à°¤‌ప్పుతాయి&period; దీంతో పొటాషియం&comma; సోడియం&comma; మాంగ‌నీస్ స్థాయిలు అస‌à°®‌తుల్యం అవుతాయి&period; à°«‌లితంగా à°¤‌à°² తిర‌గ‌డం&comma; వికారం&comma; à°ª‌క్ష‌వాతం కూడా à°µ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి&period; క‌నుక కొబ్బ‌à°°à°¿ నీళ్ల‌ను మోతాదులో మాత్ర‌మే తీసుకోవాలి&period; లేదంటే ఇబ్బందులు à°µ‌స్తాయ‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts