Fasting In Summer : వేస‌వి కాలంలో ఉప‌వాసం చేస్తున్నారా.. అయితే ఈ విష‌యాలను త‌ప్ప‌క గుర్తు పెట్టుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Fasting In Summer &colon; వేస‌వి à°µ‌చ్చిందంటే చాలు చాలా మంది ఈ సీజ‌న్‌కు à°¤‌గిన డైట్‌ను పాటిస్తుంటారు&period; ముఖ్యంగా పానీయాల‌ను అధికంగా తాగుతుంటారు&period; దీంతో à°¶‌రీరంలో నీటి శాతం à°¤‌గ్గ‌కుండా ఉంటుంది&period; అయితే ఈ సీజ‌న్‌లో ఉప‌వాసం చేసేవారు కూడా చాలా మందే ఉంటారు&period; దేవుడి కోసం చేసినా&comma; à°¬‌రువు à°¤‌గ్గ‌డం కోసం లేదా ఆరోగ్యం కోసం చేసినా ఈ సీజ‌న్‌లో ఉప‌వాసం ఉంటున్నారంటే à°¤‌ప్ప‌నిస‌రిగా కొన్ని విష‌యాలను గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది&period; వాటిని à°¤‌ప్ప‌కుండా పాటించాలి&period; లేదంటే ఈ సీజ‌న్‌లో ఇష్టం à°µ‌చ్చిన‌ట్లు ఉప‌వాసం చేస్తే అది ప్రాణాల మీద‌కు తెచ్చే ప్ర‌మాదం ఉంటుంది&period; à°®‌à°°à°¿ ఉప‌వాసం విష‌యంలో పాటించాల్సిన ఆ జాగ్ర‌త్త‌లు ఏమిటో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేస‌విలో ఉప‌వాసం చేసేవారు à°¤‌ప్ప‌నిస‌రిగా ద్ర‌వాల‌ను తీసుకోవాలి&period; లేదంటే డీహైడ్రేషన్ బారిన à°ª‌డతారు&period; దీంతో à°¶‌రీరంలోని ద్ర‌వాల‌న్నీ పోతాయి&period; à°«‌లితంగా ఎండ‌దెబ్బ బారిన à°ª‌à°¡‌తారు&period; క‌నుక ఉప‌వాసం చేసే à°¸‌à°®‌యంలో à°¤‌ప్ప‌నిస‌రిగా ద్ర‌వాలను తీసుకోవాల్సి ఉంటుంది&period; దీంతో ద్ర‌వాలు à°¸‌à°®‌తుల్యంలో ఉంటాయి&period; వేడి చేయ‌కుండా à°¶‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది&period; అలాగే ఎండ‌దెబ్బ తాక‌దు&period; ఇక ఈ సీజ‌న్‌లో ఉప‌వాసం ఉంటే à°¤‌ప్ప‌నిస‌రిగా పండ్ల‌ను తీసుకోవాలి&period; ఇవి à°¶‌రీరంలోని à°²‌à°µ‌ణాల‌ను కోల్పోకుండా చూస్తాయి&period; అలాగే నీర‌సం రాకుండా ఉంటుంది&period; ఎండ వేడికి గురి కాకుండా ఉంటారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47188" aria-describedby&equals;"caption-attachment-47188" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47188 size-full" title&equals;"Fasting In Summer &colon; వేస‌వి కాలంలో ఉప‌వాసం చేస్తున్నారా&period;&period; అయితే ఈ విష‌యాలను à°¤‌ప్ప‌క గుర్తు పెట్టుకోండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;05&sol;fasting-in-summer&period;jpg" alt&equals;"Fasting In Summer important facts to know" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47188" class&equals;"wp-caption-text">Fasting In Summer<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేస‌విలో ఉప‌వాసం చేసేవారు అన్ని పోష‌కాలు రోజూ అందేలా చూసుకోవాలి&period; లేదంటే అనారోగ్యం బారిన à°ª‌à°¡‌తారు&period; అలాగే ఉప‌వాసం ఉండే à°¸‌à°®‌యంలో à°¤‌గినంత నిద్ర కూడా అవ‌à°¸‌à°°‌మే&period; నిద్ర పోక‌పోతే నీర‌సం à°µ‌స్తుంది&comma; à°¬‌à°²‌హీనంగా మారుతారు&period; క‌నుక నిద్ర à°¤‌ప్ప‌నిస‌à°°à°¿&period; ఇక వేస‌విలో ఉప‌వాసం చేస్తే క‌ఠినంగా చేయ‌కూడ‌దు&period; ద్ర‌వాలు లేదా పండ్ల‌తో ఉప‌వాసం చేయాలి&period; దీంతో ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period; ఉప‌వాసం ఉన్న à°«‌లితం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts