హెల్త్ టిప్స్

తలస్నానం చేసేటప్పుడు చాలామంది తెలియక ఈ 5 తప్పులు చేస్తుంటారు.! అలా చేస్తే ఏమవుతుందో తెలుసా.?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌à°²‌స్నానం చేస్తే à°¶‌రీరానికి ఎలాంటి హాయి క‌లుగుతుందో మాటల్లో చెప్ప‌లేం&period; à°®‌à°¨‌స్సు ప్ర‌శాంతంగా ఉంటుంది&period; నిద్ర‌పోయే ముందు à°¤‌à°²‌స్నానం చేస్తే చ‌క్క‌ని నిద్ర సొంత‌à°®‌వుతుంది&period; అయితే కొంద‌రు మాత్రం à°¤‌à°²‌స్నానం చేసేందుకు వెనుకాడుతారు&period; ముఖ్యంగా స్త్రీలు అయితే à°¤‌à°²‌స్నానం చేసే విష‌యంలో కొన్ని పొర‌పాట్లు చేస్తుంటారు&period; దీని à°µ‌ల్ల వెంట్రుక‌లు రాలిపోవ‌డం&comma; జుట్టు à°¤‌క్కువ‌గా అవ‌డం&comma; శిరోజాలు కాంతిని కోల్పోవ‌డం జ‌రుగుతుంది&period; అలాంటి వారు à°¤‌à°²‌స్నానం చేసే విష‌యంలో కొన్ని సూచ‌à°¨‌లు పాటించాల్సి ఉంటుంది&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; తలస్నానానికి చాలా మంది వేడినీళ్లనే ఎక్కువగా ఉప‌యోగిస్తుంటారు&period; అయితే అలా చేయ‌రాదు&period; à°¤‌à°²‌స్నానానికి కేవ‌లం గోరు వెచ్చ‌ని లేదా చ‌ల్ల‌ని నీటిని మాత్ర‌మే వాడాలి&period; ఎందుకంటే వేన్నీళ్లతో తలస్నానం చేయడం వల్ల వెంట్రుకలు వేగంగా పొడిగా మారుతాయి&period; క‌నుక వేడి నీళ్లకు బదులుగా గోరువెచ్చటి నీళ్లతో చేస్తే మంచిది&period; దీని వల్ల షాంపూ&comma; కండిషనర్లు కూడా వెంట్రుకలపై బాగా పనిచేస్తాయి&period; దీంతో శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి&period; జుట్టు దృఢంగా&comma; ఒత్తుగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షాంపూతో తలస్నానం చేసేముందు వెంట్రుకలను నీళ్లతో బాగా కడుక్కోవాలి&period; షాంపూను తలకు రాసుకోబోయే ముందు కనీసం ఒకటి రెండు నిమిషాల పాటు జట్టును షవర్‌ కింద ఉంచాలి&period; ఇలా చేయడం వల్ల వెంట్రుకలు బాగా తడుస్తాయి&period; దీంతో షాంపూ&comma; కండిషనర్లు జుట్టుపై బాగా పనిచేస్తాయి&period; à°®‌నం అనుకున్న à°«‌లితాల‌ను రాబ‌ట్ట‌à°µ‌చ్చు&period; శిరోజాలు సంర‌క్షింప‌à°¬‌à°¡‌తాయి&period; తలస్నానం వేగంగా చేయ‌కూడ‌దు&period; షాంపూ&comma; కండిషనర్లు శుభ్రంగా పోయేదాకా జుట్టును క‌à°¡‌గాలి&period; వెంట్రుక‌à°²‌ను బాగా క్లీన్ చేయాలి&period; అప్పుడే వాటిల్లో దాగి ఉన్న దుమ్ము&comma; ధూళి&comma; క్రిములు పోతాయి&period; శిరోజాలకు సంర‌క్ష‌à°£ చేకూరుతుంది&period; చాలామంది తలకు షాంపూను ఎక్కువగా రాసుకుంటారు&period; ఇలా చేయ‌రాదు&period; ఎక్కువ షాంపూను వెంట్రుకలపై అప్లై చేస్తేనేగాని వెంట్రుకలపై షాంపూ సరిగా పనిచేయదనే అభిప్రాయం చాలామందిలో ఉంది&period; కానీ ఇది ఏమాత్రం కరెక్ట్‌ కాదు&period; ఎక్కువ షాంపూ తలపై రాయడం వల్ల నురగ బాగా వస్తుంది&comma; అంతే కానీ దాంతో క‌లిగే ప్ర‌యోజ‌నం సున్నా&period; క‌నుక నిర్దిష్ట‌మైన మోతాదులో జుట్టును à°¬‌ట్టి షాంపూను తీసుకుని అప్లై చేసి à°¤‌లస్నానం చేయాలి&period; ఇలా చేస్తేనే మంచి à°«‌లితాలు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88452 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;head-bath&period;jpg" alt&equals;"follow these 5 tips if you are doing head bath " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంద‌రు జుట్టుకు షాంపూలు కాక ఏ à°¸‌బ్బు à°ª‌డితే అది పెట్టి à°¤‌à°²‌స్నానం చేస్తారు&period; అలా చేస్తే శిరోజాలకు à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; అవి త్వ‌à°°‌గా రాలిపోతాయి&period; చుండ్రు à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; క‌నుక à°¸‌బ్బుకు à°¬‌దులుగా షాంపూ వాడితేనే మంచిది&period; లేదంటే కుంకుడు&comma; శీకాయ à°°‌సాల‌ను వాడ‌à°µ‌చ్చు&period; దీంతో వెంట్రుక‌లు ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts