lifestyle

ఇంటర్వ్యూ కి తీసుకెళ్లే రెజ్యూమ్ లో ఈ 10 తప్పులు అస్సలు చేయకండి..! అవేమిటో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఉద్యోగం కోసం ఇంట‌ర్వ్యూల‌కు వెళ్లే వారు క‌చ్చితంగా à°¤‌à°® వెంట రెజ్యూమ్ తీసుకెళ్తారు&period; ఈ విష‌యం గురించి అంద‌రికీ తెలిసిందే&period; ఈ క్ర‌మంలో ఎవ‌రైనా తమ రెజ్యూమ్‌లో à°¤‌à°® గురించిన అనేక విష‌యాల‌ను రాస్తారు&period; వాటిలో చాలా ఉంటాయి&period; చ‌దువు&comma; ఇత‌à°° నైపుణ్యాలు&comma; ఉద్యోగం చేసి ఉంటే ఆ à°ª‌ని వివ‌రాలు&comma; అనుభ‌వం&comma; వ్య‌క్తిగ‌à°¤ హాబీలు&comma; చిరునామా… ఇలా రెజ్యూమ్‌లో పెట్టే అంశాలు చాలానే ఉంటాయి&period; కానీ కొంద‌రు రెజ్యూమ్‌ను క్రియేట్ చేసుకోవ‌డంలో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు&period; దీని à°µ‌ల్ల ఉద్యోగం ఇచ్చే వారికి అభ్య‌ర్థిపై à°¤‌ప్పుడు ఇంప్రెష‌న్ à°ª‌డుతుంది&period; అలా à°ª‌à°¡‌కుండా ఉండాలంటే రెజ్యూమ్‌లో ఎవ‌రైనా చేయ‌కూడ‌ని మిస్టేక్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; రెజ్యూమ్‌లో అక్ష‌à°° దోషాలు&comma; వాక్య నిర్మాణంలో దోషాలు&comma; à°¤‌ప్పుడు పదాలు&comma; సంక్షిప్త అక్ష‌రాల‌కు à°¤‌ప్పుడు వాక్యాలు లేకుండా చేసుకోవాలి&period; ఇవి బేసిక్ మిస్టేక్స్‌&period; వీటిలో పొర‌పాటు చేయ‌రాదు&period; చేస్తే ఇంట‌ర్వ్యూయ‌ర్ దృష్టిలో మీ స్థాయి à°ª‌డిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంద‌రు అవ‌à°¸‌రం లేని à°¸‌మాచారం కూడా పెట్టి ఎక్కువ పేజీల‌తో రెజ్యూమ్ క్రియేట్ చేసుకుంటారు&period; ఎక్కువ పేజీలు ఉంటే ఇంట‌ర్వ్యూ చేసే వారికి మంచి ఇంప్రెష‌న్ క‌లుగుతుంద‌ని కొంద‌రు అనుకుంటారు&period; కానీ అది క‌రెక్ట్ కాదు&period; అవ‌à°¸‌à°°‌మైన à°¸‌మాచారం మాత్ర‌మే పెట్టి వీలైనంత à°µ‌à°°‌కు చాలా à°¤‌క్కువ పేజీల‌తో రెజ్యూమ్‌ను ప్రెజెంట్ చేయాలి&period; అప్పుడే ఇంట‌ర్వ్యూయ‌ర్లు ఇంప్రెస్ అవుతారు&period; మీరు ఏ ఉద్యోగం కోసం à°¦‌à°°‌ఖాస్తు చేసుకుంటున్నారో దానికి చెందిన à°¸‌మాచారం రెజ్యూమ్‌లో ఉండేలా చూసుకోవాలి&period; అలా ఉంటే ఇంట‌ర్వ్యూయ‌ర్ మీ అప్లికేష‌న్‌కు ప్రాధాన్య‌à°¤‌ను ఇస్తారు&period; మీరు à°¦‌à°°‌ఖాస్తు చేసుకుంటున్న ఉద్యోగానికి అవ‌à°¸‌à°°‌మైన స్కిల్స్ కొన్ని ఉంటాయి క‌దా&period; అవి మీకు ఉన్నాయో లేదో రెజ్యూమ్‌లో క్లియ‌ర్‌గా మెన్ష‌న్ చేస్తే మంచిది&period; à°«‌న్నీగా క్రియేట్ చేసుకున్న ఈ-మెయిల్ ఐడీల‌ను రెజ్యూమ్‌లో పెట్ట‌రాదు&period; మీపేరుతో ఉన్న ఈ-మెయిల్ ఐడీనే రెజ్యూమ్‌లో ఉంచాలి&period; అలాంటి మెయిల్ ఐడీ దొర‌క్క‌పోతే పేరుతోపాటు డేట్ ఆఫ్ à°¬‌ర్త్ à°µ‌చ్చేలా మెయిల్ ఐడీని క్రియేట్ చేసుకుని దాన్ని రెజ్యూమ్‌లో పేర్కొన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88456 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;resume&period;jpg" alt&equals;"do not make these 10 mistakes in your resume " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జాబ్‌లో జాయిన్ అయితే మీరు ఎలా à°ª‌నిచేస్తారో అందుకు సంబంధించిన ఆబ్జెక్టివ్‌ను క్లియ‌ర్‌గా రెజ్యూమ్‌లో చెప్పండి&period; దీంతో ఇంట‌ర్వ్యూయ‌ర్‌కు మీపై మంచి ఇంప్రెష‌న్ ఏర్ప‌డుతుంది&period; రెజ్యూమ్‌లో ఒక్కో విభాగాన్ని à°ª‌రిమిత à°ª‌దాల‌తో ముగించండి&period; చాట భార‌తం రాయ‌కండి&period; వీలైన‌న్ని à°¤‌క్కువ à°ª‌దాల‌తో ఆయా భాగాల్లో వివ‌రాల‌ను పూర్తి చేయండి&period; గ‌తంలో మీరు చేసిన జాబ్ à°² గురించి చెప్పాలంటే భూత కాలంలో వాక్య నిర్మాణం చేయండి&period; అంతేకానీ à°µ‌ర్త‌మాన కాలంలో ఉండేలా వాక్యాల‌ను నిర్మించ‌కండి&period; మీ రెజ్యూమ్ అనేది మీ గురించే ఉంటుంది కానీ&comma; ఇత‌రుల గురించి ఉండ‌దు క‌దా&period; క‌నుక అందులో నేను అనే à°ª‌దం వాడాల్సిన à°ª‌నిలేదు&period; ఎందుకంటే ఆ రెజ్యూమ్ మీ గురించే కాబ‌ట్టి ప్ర‌త్యేకంగా నేను అనే à°ª‌దాన్ని ఎక్క‌à°¡à°¾ వాడాల్సిన à°ª‌నిలేదు&period; మీకు తెలియ‌ని విష‌యాల‌ను రెజ్యూమ్‌లో ఎట్టి పరిస్థితిలో పెట్ట‌కండి&period; పెడితే ఇంట‌ర్వ్యూయ‌ర్లు ఆ అంశాల à°ª‌ట్ల ప్ర‌శ్న‌లు అడిగితే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts