హెల్త్ టిప్స్

మొటిమ‌లు ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయా..? ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు&period; కానీ మొహం మీద మొటిమలు అందానికి మచ్చల ఉంటాయ్&period; మొటిమలు సాధారణంగా 12 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి వస్తూ ఉంటాయి&period; మొటిమలు స్వేద గ్రంధుల కు సంబంధించిన ఒక చర్మ వ్యాధి&period; దాదాపు 70 నుంచి 80 శాతం మంది యువతీ యువకులలో ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు&period; హార్మోన్ల అసమతుల్యత వల్ల సబేసియస్ గ్రంధులు నుంచి సెబమ్ ఉత్పత్తి కావడం వల్ల మొటిమలు అధికమవుతాయి&period; అమ్మాయిలలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది&period; కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా మొటిమలను నివారించి అందమైన చర్మం మీ సొంతం చేసుకోవచ్చు&period; మరి ఆ జాగ్రత్తలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోరువెచ్చని నీటితో ముఖాన్ని రోజుకు 4 నుంచి 6 సార్లు శుభ్రం చేసుకోవాలి&period; రసాయనాలు ఉపయోగించి తయారు చేసిన సబ్బులు&comma; ఫేస్ వాష్ లను అసలు ఉపయోగించకూడదు&period; సబ్బుతో కాకుండా సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం ఎంతో మంచిది&period; అంతే కాకుండా తాజాగా ఉండే పండ్లు&comma; ఆకుకూరలు&comma; కూరగాయలు తీసుకోవాలి&period; నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అసలు తినకూడదు&period; పడుకునే ముందు మేకప్ మొత్తం క్లీన్ చేసుకుని పడుకోవాలి&period; అంతేకాకుండా తలగడను రోజు మారుస్తూ ఉండాలి లేదా శుభ్రంగా ఉంచుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72593 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;acne&period;jpg" alt&equals;"follow these tips if you have acne " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తలలో చుండ్రు లేకుండా&comma; మన తలకు సరిపడా షాంపులను వాడాలి&period; మన చర్మం జిడ్డు స్వభావం కలిగి ఉంటే నూనె కొవ్వు పదార్థాలను తినడం మానేయాలి&period; ప్రతిరోజు వ్యాయామం చేయాలి&period; మొటిమలను గిల్లడం&comma; గోకడం వంటివి చేయకూడదు&period; గట్టిగా తువ్వాలుతో మొహాన్ని రుద్దకూడదు&period; మొహానికి తుడుచుకునే టవల్ ను శుభ్రంగా ఉంచుకోవాలి&period; అలాగే ఒకే టవల్ ను ఎక్కువరోజులు వాడకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజు ఎక్కువ నీరు తాగాలి&period; స్వీట్స్&comma; కూల్ డ్రింక్స్&comma; ఆయిల్ ఎక్కువగా ఉన్నా ఆహార పదార్థాలను వీలైనంత వరకు దూరంగా ఉంచాలి&period; ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకొని కేలరీలు తక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి&period; ఇలాంటి జాగ్రత్తలను పాటించటం ద్వారా మొటిమల సమస్యలను అధిగమించవచ్చు&period; అంతేకాకుండా అందమైన చర్మం మీ సొంతమవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts