హెల్త్ టిప్స్

యాల‌కుల ప్ర‌యోజనాలు తెలుసా.. వాటిని నోటిలో పెట్టుకొని ఎందుకు నిద్ర పోతారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">యాలకులు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే&period; యాలకులను అన్ని రకాల వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు&period; ఎక్కువగా తీపి పదార్థాల్లో ఉపయోగిస్తారు&period; యాలకులతోనే కాకుండా యాలకుల నీరు తాగడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది&period; సుగంధ ద్రవ్యాల్లో అత్యంత సువాసన గల వస్తువుల్లో యాలకులను ప్రత్యేకంగా చెప్పవచ్చు&period; పురాతన కాలం నుంచి సుగంధ ద్రవ్యంగా యాలకులను వినియోగిస్తూనే ఉన్నారు&period; యాలుకల్లో అనేక ఔషదగుణాలు ఉన్నట్లు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period; ఇంట్లో మసాలా దినుసులు గాను&comma; మౌత్ ప్రెష్ నర్ గా వాడుతుంటారు&period; టీ తయారీలో యాలకులను ఉపయోగిస్తుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాల‌కులు మానసిక ఒత్తిడిని నియంత్రించటంతోపాటు మూత్రపిండాల్లో రాళ్ళను కరిగిస్తాయి&period; ఉదర సంబంధిత వ్యాధుల నివారణకు యాలకులు చక్కని పరిష్కారంగా చెప్పవచ్చు&period; యాలకుల్లో పొటాషియం&comma; మెగ్నీషియం శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడానికి దోహపడతాయి&period; ఇందులో ఉండే ఫైబర్&comma; కాల్షియంలు శరీర బరువును నియంత్రించటంలో సహాయపడతాయి&period; జీర్ణ సమస్యలు&comma; ఆస్తమా&comma; దగ్గు&comma; జలుబును తగ్గించడంలో యాలకులు దోహదపడతాయి&period; రోజు భోజనం చేశాక రెండు యాలకులను నమలటం వల్ల నోటి దుర్వాసన తొలగిపోతుంది&period;వికారం&comma; కడుపుబ్బరం&comma; ఆకలి మందగించడం లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు యాలకుల్ని ఏదో ఒక రూపంలో తీసుకునేలా చూడాలి&period; అలాగే రెండు&comma; మూడు యాలకులు&comma; లవంగాలు&comma; చిన్న అల్లం ముక్క&comma; ధనియాలను తీసుకుని పొడి చేయాలి&period; ఒక గ్లాసు వేడి నీటిలో కలుపుకుని తాగితే అజీర్ణ సమస్య పోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72589 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;cardamom-1&period;jpg" alt&equals;"why people chew cardamom while sleeping " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుందని ఆయుర్వేదనిపుణులు సూచిస్తున్నారు&period; యూలకుల్లో పీచు పదార్థం ఉంటుంది&period; తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది&period; జలుబూ&comma; దగ్గు లాంటివి సమస్యలు తొలగిపోతాయి&period;యాలకుల్లో అధిక మొత్తంలో ఉండే ఐరన్‌ శరీరంలోని బీపిని అదుపులో ఉంచుతుంది&period; క్యాన్సర్‌ రాకుండా నివారిస్తాయి&period; స్మోకింగ్ అలవాటును దూరం చేయడంలో యాలకులు అద్భుతంగా సహాయ పడతాయి&period; యాలకుల్లో ఉండే పలు రకాల కాంపౌండ్స్ సిగరెట్స్‌ తాగాలన్న కోరికను తగ్గిస్తుంది&period; ఒత్తిడిని తగ్గించడంలో యాలకులు బాగా సహకరిస్తాయి&period; యాలకులు వేసి మరిగించిన టీ తీసుకోవడం వల్ల వెంటనే ఒత్తిడి తగ్గుతుంది&period; ఆరోగ్యమూ మెరుగుపడుతుంది&period; యాలకుల్లో పొటాషియం&comma; క్యాల్షియం&comma; మెగ్నిషీయం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహకరిస్తాయి&period; దగ్గు&comma; ఆస్తమా వంటి వ్యాధులతో పాటు కడుపులో మంట తగ్గుతుంది&period; శరీరంలో వున్న విష పదార్థాలు బయటికి వెళతాయి&period; ప్రతిరోజు రాత్రి వేళల్లో యాలకులు తీసుకుంటే వ్యాధులు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts