హెల్త్ టిప్స్

ఒత్తిడి నుంచి బ‌య‌ట ప‌డాలంటే ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా రోజువారీ పనులు ఎక్కువగా ఉంటాయి&period; దీని కారణంగా ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది&period; అయితే ఒత్తిడి నుండి బయటపడాలంటే ఈ సులువైన మార్గాలు అనుసరిస్తే తప్పకుండా మీరు ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు&period; దాని కోసం మార్గాలు ఇవే&period;&period; వ్యాయామం చేయడం&colon; వ్యాయామం చేస్తే ఫిజికల్ గా ఫిట్ గా ఉంటారు అనుకుంటే పొరపాటు&period; దీని వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది&period; దీనితో మీరు ఎంతో ప్రశాంతంగా ఉండవచ్చు&period; ఎక్కువ వ్యాయామం చేసే వాళ్ళు తక్కువ ఒత్తిడికి గురి అవుతుంటారు&period; కాబట్టి మీరు ప్రతి రోజు వ్యాయామం చేయండి లేదా వాకింగ్&comma; డాన్సింగ్&comma; లేదా యోగా కూడా చేయవచ్చు&period; సప్లిమెంట్స్ ని వాడటం &colon; కొన్ని సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఒత్తిడిని నుండి బయటపడవచ్చు&period; లెమన్ బామ్&comma; ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్&comma; అశ్వగంధ&comma; గ్రీన్ టీ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మీరు ఒత్తిడి నుంచి బయటపడవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొవ్వొత్తిని వెలిగించండి &colon; ఇళ్లల్లో సెంటెడ్ క్యాండిల్స్ ని ఉపయోగించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది&period; ముఖ్యంగా లావెండర్&comma; గులాబీ&comma; ఆరెంజ్&comma; శాండిల్ ఇలాంటివి ఉపయోగించడం వల్ల అరోమా థెరపీ జరిగి ఒత్తిడి తగ్గుతుంది&period; దీంతో మీరు ఎంతో ప్రశాంతంగా ఉండొచ్చు&period; కెఫిన్ ని తగ్గించడం &colon; చాలా మంది రోజులో ఎక్కువ సార్లు టీ కాఫీలు తాగుతూ ఉంటారు&period; ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం వల్ల ఒత్తిడి పెరిగిపోతుంది&period; కాబట్టి వీటిని తగ్గించడం మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78534 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;stress-2&period;jpg" alt&equals;"follow these tips to get rid of stress " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్నేహితులతో&comma; కుటుంబంతో సమయాన్ని వెచ్చించడం &colon; స్నేహితులతో&comma; కుటుంబంతో సమయాన్ని గడపాలి&period; వాళ్ళు పక్కన ఉంటె ఒత్తిడి నుండి ఎంతో సులువుగా బయటపడవచ్చు&period; అందరూ ఉండడం వల్ల కష్ట సమయాల్లో రిస్కు తక్కువగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts