హెల్త్ టిప్స్

అధిక బ‌రువు తగ్గాలంటే.. ఈ సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది&period; దీని బారి నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డేందుకు చాలా మంది à°°‌క‌à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తున్నారు&period; జిమ్‌లు చేయ‌డం&comma; యోగా&comma; వాకింగ్‌&comma; ఇత‌à°° వ్యాయామాలు చేయ‌డం&period;&period; డైటింగ్‌&period;&period; వంటివి పాటిస్తున్నారు&period; అయితే వీటితోపాటు కింద తెలిపిన సూచ‌à°¨‌à°²‌ను కూడా పాటించాలి&period; అప్పుడే à°¬‌రువు త్వ‌à°°‌గా à°¤‌గ్గ‌గలుగుతారు&period; à°®‌à°°à°¿ ఆ సూచ‌à°¨‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకునేందుకు నిత్యం అన్ని à°°‌కాల పోష‌కాలు అందేలా చూసుకోవాలి&period; కొన్ని సార్లు పోష‌కాహార లోపం à°µ‌ల్ల కూడా à°¬‌రువు పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక నిత్యం à°¤‌క్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకోవడం మాత్ర‌మే కాదు&comma; అందులో అన్ని పోష‌కాలు ఉండేలా జాగ్ర‌త్త à°µ‌హించాలి&period; దీంతో అధిక à°¬‌రువు à°¤‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51340 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;foods-3&period;jpg" alt&equals;"follow these tips to lose weight " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం à°®‌నం తినే ఆహారంలో రెండు à°°‌కాల à°ª‌దార్థాలు ఉండేలా చూసుకోవాలి&period; ఒక‌టి స్థూల పోష‌కాలు&period; రెండోది సూక్ష్మ పోష‌కాలు&period; పిండి à°ª‌దార్థాలు&comma; ప్రోటీన్లు&comma; కొవ్వులు స్థూల పోష‌కాల జాబితా కింద‌కు చెందుతాయి&period; విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్&comma; ఇత‌à°° పోష‌కాలు సూక్ష్మ పోష‌కాల జాబితా కింద‌కు à°µ‌స్తాయి&period; స్థూల పోష‌కాల‌ను నిత్యం ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి&period; ముఖ్యంగా à°®‌నం తినే ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండాలి&period; à°¤‌రువాత పిండి à°ª‌దార్థాల‌ను తినాలి&period; కొద్ది మొత్తంలో కొవ్వు à°ª‌దార్థాల‌ను తీసుకోవాలి&period; దీంతో à°¶‌రీరానికి అన్ని à°°‌కాల à°ª‌దార్థాలు అందుతాయి&period; à°«‌లితంగా మెట‌బాలిజం మెరుగు à°ª‌à°¡à°¿ కొవ్వు క‌రిగేందుకు&comma; అధిక à°¬‌రువు à°¤‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం à°®‌నం తినే ఆహారంలో ఫైబ‌ర్ కూడా ఉండేలా చూసుకోవాలి&period; ఫైబ‌ర్ à°µ‌ల్ల ఆక‌లి నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు&period; పైగా ఆహారం కూడా à°¤‌క్కువ‌గా తీసుకుంటారు&period; దీంతో à°¶‌రీరానికి అందే క్యాల‌రీల సంఖ్య à°¤‌గ్గుతుంది&period; à°«‌లితంగా అధిక à°¬‌రువు à°¤‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది&period; ప్రాసెస్ చేయ‌à°¬‌à°¡à°¿à°¨ ఆహారాలు&comma; ప్యాక్ చేయ‌à°¬‌à°¡à°¿à°¨ à°ª‌దార్థాలు&comma; చ‌క్కెర‌&comma; కొవ్వులు&comma; ఉప్పు ఎక్కువ‌గా ఉండే à°ª‌దార్థాలు&comma; ఇత‌à°° జంక్ ఫుడ్‌à°²‌ను తిన‌డం మానేయాలి&period; ఇవి à°¬‌రువును à°¤‌గ్గించ‌క‌పోగా అధిక à°¬‌రువును పెంచేందుకు తోడ్పడుతాయి&period; క‌నుక వీటిని పూర్తిగా మానేయ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువు à°¤‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది&period; అలాగే à°®‌ద్యం సేవించ‌డం&comma; పొగ తాగ‌డం à°µ‌ల్ల కూడా అధిక à°¬‌రువు పెరుగుతారు&period; క‌నుక వీటిని మానేస్తే అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; ఇలా à°ª‌లు సూచ‌à°¨‌లు పాటిస్తూ à°¸‌రిగ్గా వ్యాయామం చేస్తే à°¤‌ప్ప‌క à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts