ఆధ్యాత్మికం

Pacha Karpuram : ప‌చ్చ క‌ర్పూరానికి అంత శ‌క్తి ఉందా.. ఇలా చేస్తే ధ‌నాక‌ర్ష‌ణ క‌లుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pacha Karpuram &colon; పచ్చ కర్పూరానికి చాలా శక్తి ఉందని చాలా మందికి తెలియదు&period; ఇంట్లో దుష్ట శక్తుల్ని తొలగించడానికి పచ్చ కర్పూరాన్ని వాడడం మంచిది&period; పచ్చ కర్పూరం నుండి సువాసన వస్తుంది&period; ఇంట్లో పచ్చ కర్పూరాన్ని పెట్టడం వలన లక్ష్మీ దేవి ఆ ఇంట ఉంటుంది&period; చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ వుంటారు&period; అలాంటి వారు ఈ విధంగా పచ్చకర్పూరంని ఉపయోగిస్తే మంచిది&period; లక్ష్మీ దేవి పటం ముందు గాజు పాత్రలో నీటిని పోసి పచ్చ కర్పూరాన్ని అందులో వేసి&comma; పసుపుని కొంచెం వేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ నీటిని ప్రతి రోజు కానీ రెండు రోజులకు ఒక సారి కానీ మారుస్తూ ఉండాలి&period; ఇలా చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి&period; సంపదని ఆకర్షించే శక్తి పచ్చ కర్పూరానికి ఉంది&period; పచ్చ కర్పూరంని ఒక పసుపు వస్త్రంలో మూటలా కట్టుకుని కుబేర స్థానంలో ఉంచి&comma; ధూపం వేస్తూ ఉంటే ఆర్థిక బాధల నుండి బయటపడొచ్చు&period; కొద్దిగా పచ్చ కర్పూరాన్ని తీసి&comma; ఒక పేపర్లో మడత పెట్టి పర్సులో పెట్టుకుంటే ధన లాభం కలుగుతుంది&period; ఆర్థిక బాధలు ఏమీ ఉండవు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51337 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;pacha-karpuram&period;jpg" alt&equals;"do like this with pacha karpuram to attarct wealth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధన నష్టం వంటి సమస్యలు కూడా ఉండవు&period; ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు కూడా పచ్చ కర్పూరాన్ని వాడడం మంచిది&period; వ్యాపారవేత్తలు వ్యాపారం బాగా సాగాలంటే షాపు ముందు పచ్చ కర్పూరాన్ని పెట్టుకుంటే మంచిది&period; బీరువాలో పచ్చ కర్పూరం పెడితే ధనాకర్షణ కలుగుతుంది&period; ఇలా పచ్చ కర్పూరం వలన అనేక లాభాలని మనం పొందడానికి అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పచ్చ కర్పూరం వలన ఆర్థిక బాధల నుండి బయటపడొచ్చు&period; పచ్చ కర్పూరం వలన ధనాకర్షణ కలుగుతుంది&period; లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది&period; కాబట్టి ఈ విధంగా మీరు ఇంట్లో పచ్చ కర్పూరాన్ని పెట్టండి&period; సమస్యల నుండి బయట పడొచ్చు&period; ఆనందంగా జీవించొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts