హెల్త్ టిప్స్

ఎలాంటి ఎక్స‌ర్‌సైజ్ లేకుండానే ఈ చిట్కాను పాటిస్తే పొట్ట దగ్గ‌రి కొవ్వు క‌రుగుతుంది

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మధ్య చాలామంది&period;&period; బరువు పెద్దగా ఉండకపోయినా&period;&period; పొట్ట మాత్రం విపరీతంగా ఉంటుంది&period; అంటే సన్నగా కనిపిస్తారు కానీ&period;&period; పొట్ట ఎక్కువగా ఉంటుంది&period; దీనికి కారణం&period;&period; వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా&period;&period; ఒకే దగ్గర గంటల తరబడి కుర్చోని వర్క్ చేయడం&comma; బాడీకి అసలు శారీరక శ్రమ ఇవ్వకపోవడం కావొచ్చు&period; పాపం చూడ్డానికి ఏమంత బరువు ఉండరు కానీ&period;&period; పొట్ట విషయం వచ్చే సరికి ఎక్కువగా ఉంటుంది&period; దీనికోసం డైట్ చేస్తే&period;&period; అసలే సన్నగా ఉంటారు&period;&period; ఇంకా తినడం తగ్గిస్తే ఎండిపోతారు&period; మరి ఏం చేయాలి&period;&period;&quest; అసలైతే డైలీ 30 నిమిషాలైనా ఎక్సర్ సైజ్ చేస్తే ఏ బాధ ఉండదు&period; కానీ మనకు అంత టైం&comma; ఓపిక రెండూ ఉండవు&period;&period; అందుకే&period;&period; పొట్టలో పేరుకుపోయిన కొవ్వును వెన్నలా కరిగించే ఓ చిట్కా మీకోసం తెచ్చాం&period;&period; దీంతో&period;&period;నాజూకైన నడుము మీ సొంతం&period; బాడీలో ఉన్న అధిక కొలెస్ట్రాల్ అంతా ఈ డ్రింక్ ద్వారా తగ్గించుకోవచ్చట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీలకర్ర&comma; సోంపు&comma; ధనియాలు&comma; కొత్తిమీర కాంబోతో బరువు తగ్గించే పానీయాన్ని సిద్ధం చేయవచ్చు&period; దీని కోసం ఒక గ్లాసు నీటిలో ఈ మూడు మసాలా దినుసులను ఒక చెంచా తీసుకొని రాత్రంతా నానబెట్టండి&period; ఉదయాన్నే తక్కువ మంటపై మరిగించి అందులో కొత్తిమీర వేసి వడగట్టి తాగాలి&period; మీరు ఈ పానీయానికి నిమ్మ&comma; నల్ల ఉప్పును జోడిస్తే&period;&period; దీని ప్రభావం ఇంకా మెరుగ్గా మారుతుంది&period; జీలకర్ర మంచి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది&period; ఇందులో కాల్షియం&comma; కాపర్&comma; ఐరన్&comma; మాంగనీస్&comma; జింక్&comma; పొటాషియం&comma; ఫైబర్&comma; మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి&period; దీంతోపాటు విటమిన్ ఎ&comma; విటమిన్ బి కాంప్లెక్స్&comma; విటమిన్ సి మరియు విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉన్నాయి&period; జీలకర్ర తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ వేగంగా తగ్గడానికి ఇదే కారణం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82626 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;belly-fat&period;jpg" alt&equals;"follow this wonderful remedy to reduce belly fat " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోంపు తినడం ద్వారా శరీరానికి ఖనిజాలు&comma; విటమిన్లు బాగా అందుతాయి&period; ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది&period;&period; ఈ మసాలా దినుసులో మంచి మొత్తంలో ప్రోటీన్ లభిస్తుంది&period; ముఖ్యంగా ఒక టీస్పూన్ ఫెన్నెల్‌లో 20 కేలరీలు&comma; 1 గ్రాము ప్రోటీన్&comma; 3 గ్రాముల పిండి పదార్థాలు&comma; 2 గ్రాముల ఫైబర్ ఉంటాయి&period; ఇది జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది&period; ధనియాల్లో క్రిమినాశక లక్షణాలు బోలెడు ఉన్నాయి&period; ఇది శరీరం నుంచి అదనపు నీటిని తొలగించడంలో సహాయపడుతుంది&period; దీంతోపాటు ముఖంపై అద్భుతమైన మెరుపును కూడా తెస్తుంది&period; ధనియాలు రక్తంలో చక్కెర స్థాయిని&comma; కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది&period; కొత్తిమీరలో విటమిన్ ఎ ఉంటుంది&period; ఇది కళ్ళకు చాలా మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీన్ని మీరు డైలీ తాగక్కర్లేదు&period; వారానికి నాలుగు లేదా ఐదు రోజులు చొప్పున మూడు వారాలు తాగితే&period;&period; మార్పు కనిపిస్తుంది&period; అప్పుడు వారానికి కనీసం మూడు రోజులు తాగుతూ ఉంటే&period;&period; పొట్టు ఎప్పుడు సన్నగా ఉంటుంది&period; ఇంకోటి&period;&period; ఈ డ్రింక్ తాగినప్పుడు వాటర్ ఎక్కువగా తాగాలి&period;&period; లేదంటే బాడీ డీ హైడ్రేట్ అవుతుంది&period; కాబట్టి వాటర్ తాగడంలో అస్సలు లేట్ చేయొద్దంటున్నారు నిపుణులు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts