Foods For Liver Health : మీ లివ‌ర్ ప‌ది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 5 ఆహారాల‌ను తీసుకోవాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Foods For Liver Health &colon; à°®‌à°¨ à°¶‌రీరంలో ఉండే అతి ముక్‌à°¯‌మైన అవ‌à°¯‌వాల్లో కాలేయం కూడా కూడా ఒక‌టి&period; కాలేయం à°®‌à°¨ à°¶‌రీరంలో కొన్ని వంద‌à°² à°°‌కాల విధుల‌ను నిర్వర్తిస్తుంది&period; à°®‌నం తీసుకునే ఆహారంలో ఉండే à°°‌సాయ‌నాల‌ను&comma; పురుగు మందుల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపించ‌డంలో&comma; కార్బైడ్ యొక్క హానిని తొల‌గించ‌డంలో&comma; à°®‌నం వాడే మందుల్లో ఉండే à°°‌సాయనాలను తొల‌గించ‌డంలో&comma; à°°‌క్తాన్ని శుద్ది చేసి వ్య‌ర్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపించ‌డంలో&comma; à°¶‌రీరాన్ని శుభ్ర‌à°ª‌à°°‌చ‌డంలో ఇలా అనేక విధుల‌ను కాలేయం నిర్వర్తిస్తూ ఉంటుంది&period; క‌నుక à°®‌నం కాలేయం యొక్క ఆరోగ్యాన్ని ఎల్ల‌ప్పుడూ à°ª‌à°°à°¿à°°‌క్షించుకుంటూ ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాలేయం ఆరోగ్యం దెబ్బ‌తింటే à°®‌నం తీవ్ర అనారోగ్యాల బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; క‌నుక à°®‌నం కాలేయానికి మేలు చేసే ఆహారాల‌ను&comma; కాలేయ à°ª‌నితీరును మెరుగుప‌రిచే ఆహారాల‌ను తీసుకోవాలి&period; కాలేయానికి హానిని క‌లిగించే ఆహారాల‌ను వీలైనంత దూరంగా ఉండాలి&period; à°®‌à°¨‌లో చాలా మంది కూల్ డ్రింక్స్ ను ఎక్కువ‌గా తాగుతూ ఉంటారు&period; అలాగే à°®‌ద్య‌పానం కూడా చేస్తూ ఉంటారు&period; ఇవి కాలేయ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ‌తీస్తాయి&period; క‌నుక వీటికి వీలైనంత దూరంగా ఉండ‌డం మంచిది&period; అలాగే కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో అవ‌కాడో పండ్లు à°®‌à°¨‌కు ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; వీటిలో గ్లూటాథియోన్ ఎక్క‌వు మోతాదులో ఉంటుంది&period; ఇది కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుప‌రచ‌డంతో పాటు కాలేయం డిటాక్సిఫికేష‌న్ ప్ర‌క్రియ à°¸‌à°®‌ర్థ‌వంతంగా నిర్వ‌ర్తించేలా చేయ‌డంలో కూడా ఎంతో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35936" aria-describedby&equals;"caption-attachment-35936" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35936 size-full" title&equals;"Foods For Liver Health &colon; మీ లివ‌ర్ à°ª‌ది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే&period;&period; ఈ 5 ఆహారాల‌ను తీసుకోవాలి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;foods-for-liver&period;jpg" alt&equals;"Foods For Liver Health take regularly for better effect " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35936" class&equals;"wp-caption-text">Foods For Liver Health<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆల్క‌హాల్ ఎక్కువ‌గా తీసుకునే వారు&comma; కాలేయ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు&comma; ఫ్యాటీ లివ‌ర్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు అవ‌కాడోను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి ఫలితం ఉంటుంది&period; అలాగే బ్లాక్ బెర్రీ&comma; బ్లూబెర్రీ వంటి వాటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల కాలేయం ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; ఇవి à°®‌à°¨‌కు డ్రై రూపంలో కూడా à°²‌భిస్తాయి&period; వీటిని రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల కాలేయంలో డిటాక్సిఫికేషన్ ప్ర‌క్రియ వేగ‌వంతం అవుతుంది&period; వ్య‌ర్థాలు ఏ రోజుకు ఆ రోజు à°¬‌à°¯‌ట‌కు పంపించ‌à°¬‌à°¡‌తాయి&period; అలాగే కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో à°®‌à°¨‌కు జామ‌కాయ కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; దీనిలో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది&period; 100 గ్రాముల జామ‌పండులో 200 మిల్లీ గ్రాముల విట‌మిన్ సి ఉంటుంది&period; à°®‌à°¨ à°¶‌రీరంలో ఎంత ఎక్కువ‌గా విట‌మిన్ సి ఉంటే కాలేయంలో డిటాక్సిఫికేష‌న్ ప్ర‌క్రియ అంత à°¸‌మర్థ‌వంతంగా జరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన ఆహారాల్లో విట‌మిన్ సి ఉండ‌దు&period; జామ‌కాయ‌లు à°®‌à°¨‌కు దాదాపు అన్ని కాలాల్లో à°²‌భిస్తూ ఉంటాయి&period; క‌నుక రోజుకు ఒక జామకాయ‌ను à°¤‌ప్ప‌కుండా తీసుకోవాలి&period; అదే విధంగా స్టార్ ఫ్రూట్స్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కాలేయం à°ª‌నితీరు మెరుగుప‌డుతుంది&period; దీనిలో 8 à°°‌కాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; ఇవి కాలేయ క‌ణాల ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంతో పాటు కాలేయం డిటాక్సిఫికేష‌న్ ప్ర‌క్రియ‌ను చ‌క్క‌గా నిర్వ‌ర్తించేలా చేయ‌డంలో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; అదే విధంగా బ్లాక్ గ్రేప్స్&comma; రెడ్ గ్రేప్స్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా కాలేయ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; వీటిలో à°°‌స్వ‌ట్రాల్ అనే à°°‌సాయ‌à°¨ à°¸‌మ్మేళ‌నం ఉంటుంది&period; ఇది కాలేయంలో డిటాక్సిఫికేస‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కాలేయం జీవిత‌కాలం పాటు ఎటువంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఆరోగ్యంగా ఉంటుంద‌ని à°¤‌à°¨ విధుల‌ను తాను à°¸‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts