Dondakaya Ulli Karam : దొండ‌కాయ‌ల‌తో ఇలా కూర చేసి పెడితే.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dondakaya Ulli Karam &colon; దొండ‌కాయ‌à°²‌ను కూడా à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; దొండ‌కాయ‌లు కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; దొండ‌కాయ‌à°²‌ను కూడా ఇతర కూర‌గాయ‌à°² à°µ‌లె à°¤‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి&period; దొండ‌కాయ‌లతో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి&period; దొండ‌కాయ‌à°²‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో దొండ‌కాయ ఉల్లికారం కూడా ఒక‌టి&period; ఉల్లికారం వేసి చేసే ఈ దొండ‌కాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది&period; దొండ‌కాయ‌à°²‌ను ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు కూడా ఈ వేపుడును ఇష్టంగా తింటారు&period; ఈ దొండ‌కాయ వేపుడుతో క‌డుపు నిండా భోజ‌నం చేస్తార‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు&period; ఎంతో రుచిగా ఉండే ఈ దొండ‌కాయ ఉల్లికారాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ ఉల్లికారం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ‌లు &&num;8211&semi; పావుకిలో&comma; నూనె -ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర -ఒక టీ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 10&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 6&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; చింత‌పండు à°°‌సం &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35943" aria-describedby&equals;"caption-attachment-35943" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35943 size-full" title&equals;"Dondakaya Ulli Karam &colon; దొండ‌కాయ‌à°²‌తో ఇలా కూర చేసి పెడితే&period;&period; ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;dondakaya-ulli-karam&period;jpg" alt&equals;"Dondakaya Ulli Karam recipe in telugu make in this way very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35943" class&equals;"wp-caption-text">Dondakaya Ulli Karam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దొండ‌కాయ ఉల్లికారం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా దొండ‌కాయ‌à°²‌ను శుభ్రంగా క‌డిగి à°®‌à°¨‌కు కావ‌ల్సిన ఆకారంలో క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌&comma; à°§‌నియాలు&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు వేసి వేయించాలి&period; వీటిని à°®‌రో నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే వెల్లుల్లి రెబ్బ‌లు కూడా వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక దొండ‌కాయ ముక్క‌à°²‌ను&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ దొండ‌కాయ ముక్క‌à°²‌ను పూర్తిగా à°®‌గ్గించాలి&period; దొండ‌కాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత క‌రివేపాకు వేసిక‌à°²‌పాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న ఉల్లిపాయ కారం&comma; చింత‌పండు à°°‌సం వేసి క‌à°²‌పాలి&period; దీనిని చిన్న మంట‌పై నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దొండ‌కాయ ఉల్లికారం à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; దొండ‌కాయ‌తో ఈ విధంగా చేసిన కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts