Foods For Weight Loss : ఈ 5 ర‌కాల ఫుడ్స్‌ను రోజూ తీసుకోండి.. కొన్ని రోజుల్లోనే కేజీల‌కు కేజీలు బ‌రువు త‌గ్గుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Foods For Weight Loss &colon; à°¬‌రువు à°¤‌గ్గ‌డానికి à°®‌నం అనేక à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటాము&period; వాకింగ్&comma; వ్యాయామం&comma; డైటింగ్&comma; యోగా&comma; జిమ్ కి వెళ్ల‌డం ఇలా అనేక à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటాము&period; అయితే కొంద‌రు 3 నుండి 4 నెల‌ల్లోనే à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; కొంద‌రు 6 నుండి 7 నెల్ల‌లో à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; కొంద‌రు మాత్రం ఎంత క‌ష్ట‌à°ª‌డినా కూడా à°¬‌రువు à°¤‌గ్గ‌రు&period; ఇలా వెంట‌నే à°¬‌రువు à°¤‌గ్గ‌క‌పోవ‌డానికి అనేక à°°‌కాల కార‌ణాలు ఉంటాయి&period; à°¶‌రీరంలో జీవ‌క్రియ‌à°² వేగం à°¤‌క్కువ‌గా ఉండ‌డం à°µ‌ల్ల కూడా à°®‌నం à°¬‌రువు à°¤‌గ్గ‌ము&period; à°¬‌రువు à°¤‌గ్గ‌క‌పోవ‌డానికి గ‌à°² కార‌ణాల్లో ఇది కూడా ఒక‌టి&period; à°®‌నం తినే ఆహారాన్ని à°¶‌క్తిగా మార్చే ప్ర‌క్రియ‌నే జీవ‌క్రియ అని చెప్ప‌à°µ‌చ్చు&period; à°®‌నం చేసే ప్ర‌తి à°ª‌నికి కూడా à°¶‌క్తి అవ‌à°¸‌రం&period; జీవ‌క్రియ వేగంగా ఉండడం à°µ‌ల్ల క్యాల‌రీలు ఎక్కువ‌గా ఖ‌ర్చు అవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో à°®‌నం వేగంగా à°¬‌రువు à°¤‌గ్గుతాము&period; అదే జీవ‌క్రియ వేగం à°¤‌క్కువ‌గా ఉంటే మన à°¶‌రీరంలో క్యాల‌రీలు à°¤‌క్కువ‌గా ఖర్చు అవుతాయి&period; దీంతో à°®‌నం క‌ష్ట‌à°ª‌à°¡à°¿à°¨‌ప్ప‌టికి నెమ్మ‌దిగా à°¬‌రువు à°¤‌గ్గుతాము&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు à°®‌à°¨ à°¶‌రీరంలో జీవ‌క్రియ‌à°² రేటు ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి&period; à°®‌నం కొన్ని ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరంలో జీవ‌క్రియ రేటును మెరుగుప‌రుచుకోవ‌చ్చు&period; à°¶‌రీరంలో జీవ‌క్రియ‌ను మెరుగుప‌రిచే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; జీవ‌క్రియ‌ను మెరుగుపర‌చ‌డంలో మిర‌à°ª‌కాయ‌లు ఎంతో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; మిర‌à°ª‌కాయ‌à°²‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో జీవ‌క్రియ‌à°² వేగం పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43002" aria-describedby&equals;"caption-attachment-43002" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43002 size-full" title&equals;"Foods For Weight Loss &colon; ఈ 5 à°°‌కాల ఫుడ్స్‌ను రోజూ తీసుకోండి&period;&period; కొన్ని రోజుల్లోనే కేజీల‌కు కేజీలు à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;foods-for-weight-loss&period;jpg" alt&equals;"Foods For Weight Loss take these five daily for many benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43002" class&equals;"wp-caption-text">Foods For Weight Loss<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చు అవుతాయి&period; అలాగే à°¶‌రీరంలో జీవ‌క్రియ‌à°² వేగాన్ని పెంచ‌డంలో గ్రీన్ టీ à°®‌à°¨‌కు ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; రోజూ ఒక క‌ప్పు గ్రీన్ టీని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో జీవ‌క్రియ‌à°² వేగం పెరిగి à°®‌నం సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గుతాము&period; అలాగే రోజంతా ఉత్సాహంగా à°ª‌ని చేసుకోగ‌లుగుతాము&period; అదే విధంగా ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°¶‌రీరంలో జీవ‌క్రియ‌à°² వేగం పెరుగుతుంది&period; క్యాల‌రీలు ఎక్కువ‌గా ఖ‌ర్చు అవుతాయి&period; చిక్కుళ్లు&comma; బీన్స్&comma; రాజ్మా&comma; చికెన్&comma; గుమ్మ‌à°¡à°¿ విత్త‌నాలు&comma; పొద్దు తిరుగుడు గింజ‌లు&comma; à°ª‌ల్లీలు వంటి ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¤‌గినంత à°¶‌రీరానికి à°¤‌గినంత ప్రోటీన్ à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో జీవక్రియ‌à°² వేగం పెరుగుతుంది&period; అలాగే నిమ్మ‌జాతికి చెందిన పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా మంచి à°«‌లితం ఉంటుంది&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల వ్యాయామం చేసేట‌ప్పుడు క్యాల‌రీలు ఎక్కువ‌గా ఖ‌ర్చు అవుతాయి&period; అలాగే ఓట్స్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°¶‌రీరంలో జీవ‌క్రియ‌à°² వేగం పెరుగుతుంది&period; ఓట్స్ ను ఏదో ఒక‌రూపంలో తీసుకోవ‌డం వల్ల à°®‌నం సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; ఈ విధంగా ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో జీవ‌క్రియ‌à°² వేగం పెరిగి క్యాల‌రీలు ఎక్కువ‌గా ఖ‌ర్చు అవుతాయి&period; దీంతో à°®‌నం సుల‌భంగా వేగంగా à°¬‌రువు à°¤‌గ్గ‌వచ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts