Aloo Carrot Masala Fry : ఆలు క్యారెట్ మ‌సాలా వేపుడు.. ఇలా చేసి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Carrot Masala Fry &colon; à°®‌నం బంగాళాదుంప‌లతో ఇత‌à°° కూర‌గాయ‌à°²‌ను క‌లిపి కూర‌లు à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; ఈ విధంగా à°®‌నం à°¤‌యారు చేసుకోద‌గిన వంట‌కాల్లో ఆలూ క్యారెట్ à°®‌సాలా ఫ్రై కూడా ఒక‌టి&period; బంగాళాదుంప‌లు&comma; క్యారెట్ క‌లిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period; సైడ్ డిష్ గా తిన‌డానికి&comma; అన్నం&comma; చ‌పాతీ వంటి వాటితో తిన‌డానికి ఈ ఫ్రై చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో&comma; చాలా సుల‌భంగా దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ క్యారెట్ à°®‌సాలా ఫ్రైను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ క్యారెట్ à°®‌సాలా ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం &&num;8211&semi; అర‌ఇంచు ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన క్యారెట్స్ &&num;8211&semi; పెద్ద‌వి రెండు&comma; à°¤‌రిగిన బంగాళాదుంప &&num;8211&semi; పెద్ద‌ది ఒక‌టి&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్సూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43007" aria-describedby&equals;"caption-attachment-43007" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43007 size-full" title&equals;"Aloo Carrot Masala Fry &colon; ఆలు క్యారెట్ à°®‌సాలా వేపుడు&period;&period; ఇలా చేసి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;aloo-carrot-masala-fry&period;jpg" alt&equals;"Aloo Carrot Masala Fry recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43007" class&equals;"wp-caption-text">Aloo Carrot Masala Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ క్యారెట్ à°®‌సాలా ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా రోట్లో à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి క‌చ్చా à°ª‌చ్చాగా దంచుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఆవాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత దంచిన à°ª‌చ్చిమిర్చి వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత క్యారెట్ ముక్క‌లు&comma; బంగాళాదుంప ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; ఇందులోనే à°¤‌గినంత ఉప్పు వేసి రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి&period; à°¤‌రువాత మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; ముక్క‌లు పూర్తిగా వేగిన à°¤‌రువాత మిగిలిన à°ª‌దార్థాల‌ను వేసి క‌à°²‌పాలి&period; వీటిని à°®‌రో రెండు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ క్యారెట్ à°®‌సాలా ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన ఆలూ క్యారెట్ ఫ్రైను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts