హెల్త్ టిప్స్

ఏ పండు ఏ వ్యాధిని రాకుండా చేస్తుందో తెలుసా…?!!

<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్నిరకాల రుగ్మతల నివారణలో ఏ రకం పండ్లు ఏ భాగానికి మేలుచేస్తాయో తెలుసుకోవాలి&period; గుండెను పరిరక్షించి వ్యాధులతో పోరాడే శక్తిని ఇచ్చే పండ్లలో ముందుగా ద్రాక్షలు ఉన్నాయి&period; వీటిలో గుండెకు ఆరోగ్యాన్నిచ్చే పాలిఫినాల్స్ పనిచేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొప్పాయి&comma; పుచ్చపండ్లలో బిటా క్రిపొక్సాంథిన్ గుణాలు ఎక్కువుగా ఉంటాయి&period; ఇవి లంగ్ క్యాన్సర్ నుంచి కాపాడతాయి&period; ఇతర రకాల క్యాన్సర్ల నుంచి కాపాడే లికోపెన్లు లభిస్తాయి&period; బొప్పాయిలోని పపెయిన్ ఎంజైమ్ జీర్ణశక్తికి బాగా సహకరిస్తుంది&period; చర్మసంరక్షణలో జామ&comma; ఆరెంజ్ పండ్లది కీలక స్థానం&period; ఒక కప్పు జామపండు ముక్కల్లో లభించే విటమిన్ సి రోజువారీ అవసరానికంటే ఐదు రెట్లు ఎక్కువ ఉంటుంది&period; మధ్యస్తంగా వుండే కమలా పండులో కంటే ఇది ఎక్కువుగా వుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75189 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;fruits-1&period;jpg" alt&equals;"fruits and their benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు తినే మహిళల్లో చర్మంపై ముడతలు వచ్చే అవకాశాలు మిగతా వారికంటే తక్కువుగా ఉంటాయి&period; బ్యాక్టీరియాను ఎదుర్కొనే శక్తి కూడా లభిస్తుంది&period; రక్తపోటును తగ్గించగల పొటాషియం అత్తి&comma; అరటిపండ్లలో లభిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొలెస్ట్రాల్‌ను తగ్గించగల పీచుపదార్థం గంగిరేగుపళ్ళలో&comma; యాపిల్స్‌లో ఎక్కువుగా లభించగలదు&period; రోజుకు అవసరమైన పీచులో నలభై శాతం ఈ పండ్లనుంచి లభిస్తుంది&period; పీచు పదార్థాలు ఎక్కువుగా తినేవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువుగా వుంటాయని కూడా పరిశోధనలు పేర్కొంటున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts