హెల్త్ టిప్స్

రోజుకో యాపిల్ తినండంతో రక్తహీనత నివారణ..!

<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్ పండ్లు ఇంచు మించుగా అన్ని సీజన్లలో దొరుకుతాయి&period; యాపిల్ పండులో మంచి విటమిన్లున్నాయి&period; ఒక యాపిల్‌లో ఒక మిల్లీగ్రాము ఇనుము&comma; పధ్నాలుగు మిల్లీగ్రాముల ఫాస్పరస్&comma; పది మిల్లీగ్రాముల కాల్షియం&comma; ఏ విటమిన్లున్నాయి&period; రోజుకొక యాపిల్‌నైనా తింటే ఆరోగ్యంగా వుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్ రక్తహీనతను నివారిస్తుంది&period; సాఫీగా విరోచనం అవుతుంది&period; కడుపులో మలాన్ని కరిగిస్తుంది&period; శరీరానికి బలాన్నిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75185 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;apple&period;jpg" alt&equals;"take daily one apple to reduce anemia " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రక్త&comma; బంక విరోచనాలవుతున్నవారు యాపిల్ జ్యూస్ తీసుకుంటుంటే అందులో ఉండే పిండిపదార్థాలు విరోచనాలలోని నీటిశాతాన్ని తగ్గించడం వలన విరోచనాలు తగ్గుతాయి&period; యాపిల్ ముక్కల్ని ఉడికించి తీసుకుంటే ఇంకా మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చంటి పిల్లలకు విరోచనాలవుతున్నపుడు ఒక చెంచాయాపిల్ జ్యూస్ తాగిస్తే విరోచనాలు అరికడతాయి&period; యాపిల్ జ్యూస్‌లో యాలకులు&comma; తేనే కూడా కలుపుకుని తీసుకుంటుంటే కడుపులో మంట&comma; పేగుల్లో పూత&comma; అజీర్తి&comma; గ్యాస్ ట్రబుల్&comma; పుల్లని తేనుపులు&comma; గుండెల్లో మంట నివారిస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts