Fruits For Sleep : రోజూ ఈ 7 ర‌కాల పండ్ల‌ను తినండి.. నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Fruits For Sleep &colon; నేటి à°¤‌రుణంలో à°®‌à°¨‌లో చాలా మంది నిద్ర‌లేమితో బాధ‌à°ª‌డుతున్నారు&period; మారిన à°®‌à°¨ జీవ‌à°¨‌విధాన‌మే ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌à°¡‌డానికి ప్ర‌ధాన కార‌ణం&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌&comma; à°¶‌రీరంలో ఉండే ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు&comma; వ్యాయామం చేయ‌క‌పోవ‌డం&comma; à°¶‌రీరానికి à°¤‌గినంత శ్ర‌à°® లేక‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత à°®‌à°¨‌లో చాలా మంది ఈ à°¸‌à°®‌స్య‌ను ఎదుర్కొంటున్నారు&period; నిద్ర‌లేమి కార‌ణంగా à°®‌à°¨ à°¶‌రీరం తీవ్ర అనారోగ్యానికి గురి అవుతుంది&period; క‌నుక రోజూ à°¤‌గినంత నిద్ర‌పోవ‌డం చాలా అవ‌à°¸‌రం&period; చాలా మంది ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి నిద్ర‌మాత్ర‌à°²‌ను ఉప‌యోగిస్తూ ఉంటారు&period; అయితే వీటికి à°¬‌దులుగా à°¸‌à°¹‌జంగా à°²‌భించే పండ్ల‌ను à°®‌à°¨ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల చాలా à°µ‌à°°‌కు ఈ à°¸‌à°®‌స్య నుండి à°®‌నం à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని వారు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్ర‌లేమితో బాధ‌à°ª‌డే వారు అర‌టి పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఒత్తిడి à°¤‌గ్గుతుంది&period; కండ‌రాల‌కు ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; అర‌టి పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మెద‌డుకు విశ్రాంతి లభించ‌డంతో పాటు నాణ్య‌మైన నిద్ర‌ను సొంతం చేసుకోవ‌చ్చు&period; చెర్రీ పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; చెర్రీ పండ్ల జ్యూస్ లేదా నేరుగా చెర్రీ పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎక్కువ à°¸‌à°®‌యం మెలుకువ లేకుండా నిద్ర‌పోవ‌చ్చు&period; నిద్ర‌లేమితో బాధ‌à°ª‌డే వారికి పైనాపిల్ మంచి à°«‌లితాల‌ను ఇస్తుంది&period; దీనిలో మెల‌టోనిన్&comma; విట‌మిన్ సి&comma; మెగ్నీషియం&comma; ఫైబ‌ర్ à°²‌తో పాటు యాంటీ ఇన్ ప్లామ‌ట‌రీ à°²‌క్ష‌ణాలు కూడా పుష్క‌లంగా ఉంటాయి&period; పైనాపిల్ ను తీసుకోవ‌డం వల్ల కండ‌రాల‌కు విశ్రాంతి à°²‌భించడంతో పాటు చ‌క్క‌టి నిద్ర‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఇక సాయంత్రం à°¸‌à°®‌యాల్లో కివి పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°®‌నం నిద్రలేమి à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45713" aria-describedby&equals;"caption-attachment-45713" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45713 size-full" title&equals;"Fruits For Sleep &colon; రోజూ ఈ 7 à°°‌కాల పండ్ల‌ను తినండి&period;&period; నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;fruits-for-sleep&period;jpg" alt&equals;"Fruits For Sleep take daily for many benefits" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45713" class&equals;"wp-caption-text">Fruits For Sleep<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిలో ఉండే విట‌మిన్ సి&comma; సెరోటోనిన్ లు మంచి నాణ్య‌మైన నిద్ర‌ను అందించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే నిద్ర‌పోవ‌డానికి ముందు నారింజ పండ్ల‌ను తీసుకోవ‌డం మంచిది&period; దీనిలో ఉండే విట‌మిన్ సి&comma; à°¸‌à°¹‌జ చ‌క్కెర‌లు మంచి నిద్ర‌ను అందించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; అదే విధంగా బొప్పాయి పండును తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య దూర‌à°®‌వుతుంది&period; దీనిలో విట‌మిన్ సి&comma; విట‌మిన్ ఇ&comma; ఫోలేట్&comma; పొటాషియంతో పాటు అనేక ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి&period; సాయంత్రం à°¸‌à°®‌యంలో బొప్పాయి పండును తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం నిద్రకు సిద్ద‌à°®‌వుతుంది&period; ఇక చివ‌à°°‌గా ఆపిల్ పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా మంచి à°«‌లితం ఉంటుంది&period; సాయంత్రం à°¸‌à°®‌యంలో ఆపిల్ పండ్ల‌ను స్నాక్స్ రూపంలో తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి నిద్ర‌ను సొంతం చేసుకోవ‌చ్చు&period; ఈ విధంగా ఈ పండ్ల‌ను రోజు వారి ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి నిద్ర‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిద్రలేమి à°¸‌à°®‌స్య నుండి చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts