Fruits For Sleep : ఈ 7 ర‌కాల పండ్లను రోజూ తినండి.. ప‌డుకున్న వెంట‌నే గాఢంగా నిద్ర ప‌ట్టేస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Fruits For Sleep &colon; మారిన జీవ‌à°¨ విధానం కార‌ణంగా à°¤‌లెత్తున్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ల్లో నిద్రలేమి కూడా ఒక‌టి&period; ఈ à°¸‌à°®‌స్య‌తో à°®‌à°¨‌లో చాలా మంది బాధ‌à°ª‌డుతున్నారు&period; నిద్ర‌లేమి కార‌ణంగా à°®‌à°¨ శరీరం అల‌à°¸‌ట‌కు గురి అవుతుంది&period; à°®‌నం రోజంతా ఉత్సాహంగా à°ª‌ని చేసుకోలేక‌పోతాము&period; ఏకాగ్ర‌à°¤ దెబ్బ‌తింటుంది&period; అలాగే à°®‌నం అనేక ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన కూడా à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; క‌నుక ఈ à°¸‌à°®‌స్య నుండి వీలైనంత త్వ‌à°°‌గా à°¬‌à°¯‌ట‌à°ª‌డాలి&period; అయితే చాలా మంది నిద్ర‌లేమి నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి నిద్ర‌మాత్ర‌à°²‌ను వాడుతూ ఉంటారు&period; నిద్ర‌మాత్ర‌à°²‌ను వాడ‌డం అంత మంచి à°ª‌ద్ద‌తి కాదు&period; ఇలా నిద్ర‌లేమితో బాధ‌à°ª‌డే వారు రాత్రి à°ª‌డుకునే ముందు కొన్ని పండ్ల‌ను వారి ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¸‌à°¹‌జ సిద్దంగా ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇప్పుడు చెప్పే పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఒత్తిడి à°¤‌గ్గి చ‌క్క‌టి నిద్ర à°®‌à°¨ సొంత‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్ర‌లేమితో బాధ‌à°ª‌డే వారు రాత్రి పూట తీసుకోవాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; నిద్రలేమితో బాధ‌à°ª‌డే వారు అర‌టి పండ్ల‌ను తీసుకోవాలి&period; దీనిలో మెగ్నీషియం&comma; పొటాషియం వంటి పోష‌కాలు ఉంటాయి&period; ఇవి కండ‌రాల‌కు విశ్రాంతిని క‌లిగిస్తాయి&period; అలాగే అర‌టి పండ్లు ట్రిఫ్టోఫాన్ ను క‌లిగి ఉంటాయి&period; ఇది మెద‌డుకు విశ్రాంతిని క‌లిగించి నాణ్య‌మైన నిద్ర‌ను అందించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; మెల‌టోనిన్ ఎక్కువ‌గా ఉండే వాటిల్లో చెర్రీలు కూడా ఒక‌టి&period; చెర్రీల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల నిద్ర నాణ్య‌తతో పాటు నిద్రించే à°¸‌à°®‌యం కూడా పెరుగుతుంది&period; ఇక రాత్రిపూట పైనాపిల్ ను తీసుకోవ‌డం వల్ల కూడా మంచి à°«‌లితం ఉంటుంది&period; దీనిలో యాంటీ ఇన్ ప్లామేట‌రీ à°²‌క్ష‌ణాల‌తో పాటు మెల‌టోనిన్&comma; విట‌మిన్ సి&comma; మెగ్నీషియం&comma; ఫైబ‌ర్ వంటి పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; ఇవి నిద్ర చ‌క్రాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45779" aria-describedby&equals;"caption-attachment-45779" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45779 size-full" title&equals;"Fruits For Sleep &colon; ఈ 7 à°°‌కాల పండ్లను రోజూ తినండి&period;&period; à°ª‌డుకున్న వెంట‌నే గాఢంగా నిద్ర à°ª‌ట్టేస్తుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;fruits-for-sleep-1&period;jpg" alt&equals;"Fruits For Sleep take daily you will get wonderful benefits" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45779" class&equals;"wp-caption-text">Fruits For Sleep<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చూడ‌డానికి చిన్న‌గా ఉన్న‌ప్ప‌టికి కివీ పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°®‌నం నిద్ర‌లేమి నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; వీటిలో విట‌మిన్ సితో పాటు సెరోటోనిన్ ఎక్కువ‌గా ఉంటుంది&period; సాయంత్రం పూట వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ప్ర‌శాంత‌మైన నిద్ర‌ను పొంద‌à°µ‌చ్చు&period; అలాగే విట‌మిన్ సి&comma; à°¸‌à°¹‌జ చ‌క్కెర‌లు ఎక్కువ‌గా ఉండే వాటిల్లో నారింజ పండ్లు కూడా ఒక‌టి&period; వీటిని సాయంత్రం పూట తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి నిద్ర à°®‌à°¨ సొంత‌à°®‌వుతుంది&period; ఇక విట‌మిన్ సి&comma; ఫోలేట్&comma; విట‌మిన్ ఇ&comma; పొటాషియం వంటి పోష‌కాలు క‌లిగిన వాటిల్లో బొప్పాయి కూడా ఒక‌టి&period; నిద్రించే ముందు దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం నిద్ర‌కు సిద్దమ‌వుతుంది&period; అదే విధంగా ఆపిల్స్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°®‌నం నిద్ర‌లేమి నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఈ విధంగా ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని చ‌క్క‌టి ప్ర‌శాంత‌మైన నిద్ర‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts