Chicken Curry With Gravy : క‌మ్మ‌ని గ్రేవీతో చికెన్ కర్రీ.. ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chicken Curry With Gravy &colon; చికెన్ తో ఎక్కువ‌గా à°®‌నం క‌ర్రీని à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; దేనితో తిన‌డానికైనా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; అలాగే ఈ చికెన్ క‌ర్రీని వివిధ రుచుల్లో à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; కింద చెప్పిన విధంగా à°¤‌యారు చేసే చికెన్ క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period; వంట‌రాని వారు&comma; బ్యాచిల‌ర్స్ కూడా ఈ చికెన్ క‌ర్రీని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అంద‌రికి à°¨‌చ్చేలా&comma; రుచిగా&comma; సుల‌భంగా చికెన్ క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; స్టోన్ ప్ల‌à°µ‌ర్ &&num;8211&semi; కొద్దిగా&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; 2 చిన్న ముక్క‌లు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; పెరుగు &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా లేదా చికెన్ à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; కొద్దిగా&comma; నీళ్లు &&num;8211&semi; ఒక‌టి నుండి ఒక‌టిన్న‌à°° క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45773" aria-describedby&equals;"caption-attachment-45773" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45773 size-full" title&equals;"Chicken Curry With Gravy &colon; క‌మ్మ‌ని గ్రేవీతో చికెన్ కర్రీ&period;&period; ఇలా చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;chicken-curry-with-gravy&period;jpg" alt&equals;"Chicken Curry With Gravy make like this for taste" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45773" class&equals;"wp-caption-text">Chicken Curry With Gravy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చికెన్ లో నిమ్మ‌రసం&comma; ఉప్పు క‌లిపి 15 నిమిషాల పాటు నాన‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో పెరుగు&comma; ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; చికెన్ à°®‌సాలా వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు బాగా వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత చికెన్ వేసి 4 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత మూత పెట్టి à°®‌రో 3 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న పెరుగు&comma; పుదీనా&comma; కొత్తిమీర‌ వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిపై మూత పెట్టి 4 నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period;à°¤‌రువాత మూత పెట్టి చికెన్ మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; చికెన్ ఉడికి నూనె పైకి తేలిన à°¤‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ&comma; పూరీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈవిధంగా చాలా సుల‌భంగా&comma; రుచిగా చికెన్ క‌ర్రీని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts