హెల్త్ టిప్స్

Guava Leaves Tea : జామ ఆకుల‌తో చేసిన టీని రోజూ తాగాల్సిందే.. ఎందుకో తెలిస్తే ఇప్పుడే తాగుతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Guava Leaves Tea &colon; జామకాయలే కాదు&period;&period; జామ ఆకులతో కూడా చాలా పోషకాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు&period; శరీరానికి కావలసిన పోషకాలు అందాలంటే రోజూ ఉదయం జామ ఆకుల టీ తాగాలని వెల్లడిస్తున్నారు&period; దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే&period;&period; మీరు జామ టీ అసలు వదిలిపెట్టరు అంటున్నారు నిపుణులు&period; పుష్కలమైన పోషకాహార ఘని కారణంగా జామకాయను సూపర్ ఫ్రూట్‌గా అభివర్ణించారు&period; జామలో 80&percnt; నీటిని కలిగి ఉంటుంది&period; దీనిలో విటమిన్ సి&comma; అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లుతో సహా అనేక ఆరోగ్య ప్రయోజనకరమైన పోషకాలతో నిండి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి చిన్న సమస్యకి మనము మందులు వేసుకోకుండా ప్రకృతి మనకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలను మనకు అందించింది&period; డెంగ్యూ అనగానే మనము చాలా భయపడుతుంటారు&period; ఎందుకంటే డెంగ్యూ వచ్చిందంటే ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోతుంది&period; ప్లేట్లెట్ కౌంట్ పెంచడానికి జామ ఆకులు ఎంతగానో సహకరిస్తాయి&period; 10 జామ ఆకులను తీసుకొని మూడు కప్పుల నీటిలో వేసి బాగా మరిగించి అవి ఒక కప్పు నీరు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చి ఆ నీటిని డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి తాగిస్తే ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది&period; ఇలా రోజుకి మూడు కప్పులు ఇవ్వాలి&period; జామ ఆకులతో టీ తయారుచేసుకొని తాగితే ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58598 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;guava-leaves-tea&period;jpg" alt&equals;"guava leaves tea many wonderful health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జామ ఆకులో ఉండే అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి&period; హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని కాపాడుతూ వృద్ధాప్య ఛాయలు తగ్గిస్తాయి&period; అంతేకాకుండా జామ ఆకుల టీ యాంటీమైక్రోబయాల్ లక్షణాలను కలిగి ఉంటుంది&period; ఇది చర్మాన్ని మొటిమల నుంచి కాపాడుతుంది&period; అలాగే జామ ఆకుల టీ వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది&period; జామలో ఉండే లైకోపీన్ అనే పదార్థం ఒక యాంటీఆక్సిడెంట్&period; ఇది క్యాన్సర్ సంభావ్యతను తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జామ ఆకులలో తగిన పరిమాణంలో పొటాషియం ఉంటుంది&period; జామకాయ మొత్తం ఫైబర్&ZeroWidthSpace;తో నిండి ఉంటుంది&period; ఈ రెండూ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతుంది అని అనేక పరిశోధనలో వెళ్లడయింది&period; దగ్గు జలుబు అధికంగా ఉన్నవారు జామాకులని ఇలా టీ చేసుకుని తాగడం వల్ల కఫదోషం అనేది తగ్గుతుంది అని వైద్యులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts