హెల్త్ టిప్స్

కాక‌ర‌కాయ‌ల‌తో టీ.. రోజూ తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">దాదాపుగా అనేక à°°‌కాల కూర‌గాయ‌à°²‌ను చాలా మంది తింటుంటారు&period; కానీ చేదుగా ఉండే కాక‌à°°‌కాయ‌à°²‌ను తినేందుకు కొంద‌రు వెనుక‌డుగు వేస్తుంటారు&period; కాక‌à°°‌కాయ‌లు చేదుగా ఉంటాయి నిజ‌మే&period; కానీ వాటిని తిన‌డం à°µ‌ల్ల ఎన్నో అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; అయితే కాక‌à°°‌కాయ‌à°²‌ను తిన‌లేమ‌ని అనుకునేవారు వాటితో టీ à°¤‌యారు చేసుకుని తాగ‌à°µ‌చ్చు&period; దాన్ని ఎలా à°¤‌యారు చేయాలి &quest; దాంతో ఏమేం ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి &quest; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3541 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;bitter-gourd-tea&period;jpg" alt&equals;"health benefits of bitter gourd tea " width&equals;"1200" height&equals;"689" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాక‌à°°‌కాయ టీని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌à°­‌మే&period; కాక‌à°°‌కాయ‌ను తీసుకుని చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి ఎండ‌బెట్టాలి&period; అవి ఎండిన à°¤‌రువాత ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో ఆ ముక్క‌à°²‌ను వేయాలి&period; అనంత‌రం ఆ నీటిని à°®‌రిగించాలి&period; 10-15 నిమిషాల పాటు à°®‌రిగాక ఆ టీని à°µ‌à°¡‌క‌ట్టి అందులో కొద్దిగా తేనె&comma; నిమ్మ‌à°°‌స్ క‌లిపి తాగాలి&period; ఇలా రోజుకు రెండు సార్లు ఒక క‌ప్పు మోతాదులో కాక‌à°°‌కాయ టీని తాగ‌à°µ‌చ్చు&period; దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; కాకార‌కాయ టీని తీసుకోవ‌డం à°µ‌ల్ల బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; à°¡‌యాబెటిస్ అదుపులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; à°°‌క్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; చెడు కొలెస్ట్రాల్ &lpar;ఎల్‌డీఎల్‌&rpar; à°¤‌గ్గి మంచి కొలెస్ట్రాల్ &lpar;హెచ్‌డీఎల్‌&rpar; పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; కాక‌à°°‌కాయ టీని తాగ‌డం à°µ‌ల్ల క్యాన్సర్ క‌ణాల పెరుగుద‌à°²‌ను అడ్డుకోవ‌చ్చు&period; క్యాన్సర్ రాకుండా జాగ్ర‌త్త à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; కాక‌à°°‌కాయ టీని తాగితే అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; à°¶‌రీరంలోని వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు వెళ్లిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; కాక‌à°°‌కాయాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; అందువ‌ల్ల వాటితో టీ à°¤‌యారు చేసుకుని తాగితే రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts