హెల్త్ టిప్స్

క‌రివేపాకుల‌తో త‌యారు చేసే టీని తాగ‌డం లేదా.. అయితే మీరు ఈ లాభాల‌ను కోల్పోయిన‌ట్లే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా కరివేపాకులను కూరలల్లో తాలింపులుగా ఉపయోగిస్తుంటారు&period; కరివేపాకులో ఎన్నో ఔషధాలు నిండి ఉన్నాయి&period; జట్టు రాలే సమస్యలు ఉన్నవారు రోజుకి నాలుగు కరివేపాకులు తిన్నా&period;&period; సమస్య పరిష్కారం అవుతుందని నిపుణులు చెబుతున్నారు&period; అయితే ఇప్పుడు కరివేపాకుతో టీ కూడా తయారు చేసుకోవచ్చు&period; చాలా మంది ప్రస్తుతం ఈ టీనే తాగుతున్నారు&period; కరివేపాకుతో తయారు చేసిన టీ రోజూ తాగడం వల్ల ఐదు రకాల ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు&period; అందుకే ప్రతిరోజు కరివేపాకు టీని తాగాలని వారు సూచిస్తున్నారు&period; అయితే కరివేపాకు టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కరివేపాకు టీ తాగడం వల్ల కడుపులోని సమస్యలన్నీ పరారవుతాయి&period; తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోతుంది&period; మూత్రాశయం బాగా పనిచేస్తుంది&period; పొట్టలో గ్యాస్&comma; మూత్ర విరేచనాల సమస్య నయమవుతుంది&period; కరివేపాకుల్లో తేలికపాటి భేదిమందు లక్షణాలు&comma; జీర్ణ ఎంజైములు ఉంటాయి&period; ఇవి మీ ప్రేగు కదలికను మెరుగుపరుస్తాయి&period;&period; తద్వారా జీర్ణక్రియ వేగవంతంగా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79081 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;curry-leaves-tea&period;jpg" alt&equals;"here it is how curry leaves tea is beneficial to us " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డయాబెటిస్ ఉన్న వారు&period;&period; షుగర్ ఫ్రీ టీనే తాగాలని అనుకునేవారికి కరివేపాకు టీ మంచి ఔషధంగా చెప్పుకోవచ్చు&period; ఇది మీ షుగర్ లెవెల్స్‌ను పెంచ‌కుండా కంట్రోల్‌లో ఉంచుతుంది&period; గర్భినీలకు కరివేపాకు టీ బాగా ఉపయోగపడుతుంది&period; నీరసం&comma; వికారం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం అందిస్తుంది&period; దీంతోపాటు విరోచనాల వల్ల కలిగే నీరసాన్ని కూడా తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కరివేపాకులో పుష్కలంగా లభించే యాంటీ ఆక్సిడెంట్లు&comma; ఫెనొలిక్స్ చర్మాన్ని నాశనం చేసే ఫ్రీ-ర్యాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి&period; దీంతోపాటుగా చర్మంపై మంట&comma; ఇన్‌ఫెక్షన్స్ లాంటివి రాకుండా కరివేపాకు టీ సహాయపడుతుంది&period; కరివేపాకులో ఉండే అరోమా&period;&period; నరాలను రిలాక్స్ చేసి&period;&period; ఒత్తిడిని తగ్గిస్తుంది&period; కాబట్టి రోజంతా పని చేసి అలసిపోయిన వారు కచ్చితంగా కరివేపాకు టీ తాగడం వల్ల టెన్షన్&comma; ఒత్తిడి రెండూ తగ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts