హెల్త్ టిప్స్

Holding Urine : మూత్రాన్ని ఎక్కువగా ఆపుకుంటే.. ఈ సమస్యలు తప్పవు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Holding Urine &colon; చాలా మంది పనిలో పడిపోయి కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు&period; అటువంటి తప్పుల వలన మీ ఆరోగ్యం కూడా పాడవుతుంది జాగ్రత్త&period; ఎక్కువ మంది మూత్రం వచ్చినా కూడా&comma; వెళ్లకుండా ఆపేసుకుంటూ ఉంటారు&period; కానీ&comma; అది నిజానికి చాలా పెద్ద తప్పు&period; అలా అస్సలు చేయకూడదు&period; సరైన టైం కి మూత్ర విసర్జన చేయక పోవడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది&period; యూరిన్ కి వెళ్లకుండా ఆపేసుకోవడం అత్యంత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూత్రాన్ని ఆపుకోవడం వలన ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనేది ఇప్పుడు చూసేద్దాం&period; మూత్రం వచ్చినట్లయితే&comma; అసలు ఆపుకోకూడదు&period; మూత్ర విసర్జన చేయాల్సిన టైం వచ్చినప్పుడు&comma; వెంటనే మూత్ర విసర్జన చేయాలి&period; ఎట్టి పరిస్థితుల్లో కూడా మూత్రాన్ని ఆపుకోకూడదు&period; మూత్రాశయం నిండినప్పుడు&comma; మూత్ర విసర్జన చేయకపోతే అనేక సమస్యలు కలుగుతాయి&period; మూత్ర విసర్జన చేయకపోవడం వలన పెల్విక్ ఫ్లోర్ దెబ్బతింటుంది&period; మూత్రాశ‌యం నిండే దాకా కూడా ఆగవ‌ద్దు&period; మూత్రాన్ని ఆపుకోవడం వలన మూత్రాశ‌à°¯‌ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54523 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;holding-urine&period;jpg" alt&equals;"holding urine for excess time is not correct " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూత్ర విసర్జన తరచూ చేస్తూ ఉండడం వలన ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి&period; నీరు ఎక్కువ తాగుతూ ఉంటే&comma; ఆరోగ్యానికి మంచి జ‌రుగుతుంది&period; ఆరోగ్యవంతమైన శరీరానికి రోజుకి ఒకటిన్నర నుండి రెండున్నర లీటర్ల వరకు నీళ్లు కావాలి&period; ఎక్కువ నీళ్లు తాగితే&comma; పదేపదే విసర్జన చేయాల్సి వస్తుంది&period; వ్యాయామం చేసే వాళ్ళు ఎక్కువ నీళ్లు తాగాలి&period; అలానే వేసవికాలంలో కూడా ఎక్కువ నీళ్లు తీసుకుంటూ ఉండాలి&period; సాధారణంగా మనుషుల బ్లాడర్ 400 మిల్లీమీటర్ల నుండి 600 మిల్లీమీటర్ల వరకు మూత్రాన్ని ఉంచుకుంటుంది&period; ఆ పరిమితి దాటితే&comma; బ్లాడర్ మీద ఒత్తిడి బాగా పెరిగిపోతుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ పరిమితి దాటిన తర్వాత మూత్రాన్ని ఆపుకోవడం వలన ఒత్తిడి కలిగి&comma; బ్లాడర్ పరిమాణం పెరుగుతుంది&period; ఎప్పుడో ఒకసారి మూత్రాన్ని ఆపుకుంటే&comma; ఇబ్బంది ఏమీ ఉండదు&period; కానీ తరచూ ఇలా చేస్తున్నప్పుడు మాత్రం సమస్యలు కలుగుతాయి&period; అనేకసార్లు మూత్రం ఆపుకుంటే&comma; కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది&period; ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకుంటే తీవ్రమైన నొప్పి కూడా కలగ‌à°µ‌చ్చు&period; కాబట్టి అసలు ఈ పొరపాట్లు చేయకండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts