హెల్త్ టిప్స్

ప్రతి రోజూ యాక్టివ్‌గా ఉండాలంటే ఏం చేయాలి?

<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతమంది ఎప్పుడు చూసినా నవ్వుతూ యాక్టివ్‌గా ఉంటారు&period; మరికొంతమంది నాకెందుకే అన్నట్లు మూడీగా ఉంటారు&period; ఏ పని చేయాలన్నా బద్దకిస్తారు&period; దీనికి కారణం వారు బరువుగా ఉండడం వల్లనా లేదంటే ఎంకేదైనా సమస్యా&period; కామ్‌గా ఉండేవాళ్లు యాక్టివ్‌గా మారాలంటే కొన్ని పనులు చేయాలి&period; ఇలా చేస్తే సరిపోతుంది&period; ఆఫీస్‌లో కొంతమందిని చూస్తూనే ఉంటాం&period; పైకి కిందకి తిరుగుతూనే ఉంటారు&period; వీరికి పనీబాటా లేదా అనుకుంటాం&period; వీరు ఒకచోట కుదులుగా కూర్చోలేరు&period; ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆత్రుత చూపుతుంటారు&period; చెప్పిన పని నిమిషాల్లో చేసి టైంపాస్‌ చేస్తుంటారు&period; వీరికి బాధ్యతలు కూడా లేవేమో అనుకుంటాం&period; అలా అనుకుటే పొరబడినట్లే&period; ఈ విధంగా చురుగ్గా ఉండడం వల్లే బాధ్యతలను మనసులోనే దాచుకొని పనులన్నీ చక్కగా నిర్వర్తిస్తుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆకలిగా ఉండడం వల్ల యాక్టివ్‌గా లేమనుకుంటాం&period; అలా అని శక్తినిచ్చే ఆహారం తీసుకున్నా చురుగ్గా ఉండలేం&period; ప్రతి పని చురుగ్గా అసలు చెయ్యలేం&period; తినే ఆహారంలో పోషకాహారం ఎక్కువ తీసుకోవాలి&period; అంటే మనం తీసుకొనే ఆహారంలో పండ్లు&comma; కూరగాయలు&comma; ఆకుకూరలు&comma; కాంప్లెక్స్‌ కార్బొహైడ్రేట్లు&comma; ప్రొటీన్లు&comma; చేపనూనె&comma; అవిసెలు వంటి హెల్తీ ఫ్యాట్స్‌తో కూడిన సమతులాహారాన్ని తీసుకోవాలి&period; ఓకేసారి కడుపునిండా ఆహారం తీసుకొనేకంటే ఒక గిన్నెలో ఆహారం పెట్టుకొని ప్రతి మూడుగంటలకు ఒకసారి తినాలి&period; అప్పుడే ఈజీగా శక్తి వస్తుంది&period; తినే ప్రతి పదార్థంలో పోషకవిలువలు ఉండేలా జాగ్రత్తపడండి&period; వ్యాయామానికి శక్తినిచ్చేలా ఆ పోషకాలు ఉండాలి&period; ఆహారంలో క్యాలరీలు&comma; ప్రోటీన్లు మెండుగా ఉండడంవల్ల శరీరం దృఢంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69913 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;work&period;jpg" alt&equals;"how to be active in office work " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటన్నింటికంటే ముఖ్యమైనది శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం&period; అలాగే వ్యాయామం చేసేటప్పుడు శరీర కండరాలు బాగా కదలాలి&period; అప్పుడే కండరాలు అంత పటిష్టమవుతాయి&period; శరీరంలోని కొవ్వు కరగాలంటే రోజూ తగినంత ప్రోటీన్‌ ఫుడ్‌ తీసుకోవాలి&period; అలాగే క్యాలరీలు తక్కువ ఉండేలా చూసుకోవాలి&period; ఈ చిట్కాలను పూర్తిగా ఫాలో అవ్వకపోయిన కొన్ని పాటించండి చాలు&period; అందరిలో కల్లా మీరే ఉత్సాహంగా&comma; చురుగ్గా కనిపిస్తారు&period; మీ బాస్‌తో శభాష్‌ అనిపించుకోవడం ఖాయం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts