హెల్త్ టిప్స్

నిలబడి నీరు తాగుతున్నారా… అయితే ఇది చదవండి. ?

<p style&equals;"text-align&colon; justify&semi;">పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీరు తాగడం మంచిది అంటారు పెద్దలు&period; అలానే కదా చేస్తున్నాం మరి తప్పేముంది&period; అది సామెత&period; పాలు&comma; నీరు మధ్య డిఫ్రెన్స్‌ చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తారు&period; అంతేకాని అలానే చేయమని కాదు&period; నిలబడి నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థకి ఇబ్బంది కలుగుతుంది&period; దీంతో ఆరోగ్యం పాడవ్వడం ఖాయమంటున్నారు ఆరోగ్య నిపుణులు&period; ఎందుకు తాగకూడదో తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీటిని మించిన ఔషధం మరొకటి లేదు&period; నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది&period; అలా అని ఎలా బడితే అలా తాగకూడదు&period; నీరు లేకుండా బతకలేమన్నది వాస్తవం&period; మనిషి హైడ్రేటెడ్‌గా ఉండాలన్నా&period;&period; అదనపు క్యాలరీలు బర్న్‌ చేయడానికైనా నీరు తాగాలి&period; అయితే నిలబడి నీరు తాగడం వల్ల ఏం జరుగుతుందో అందరికీ తెలియదు&period; తెలిస్తే ఒకరు కూడా అలా చేయరు&period; సామెత చెప్పినవారే నిలబడి నీరు తాగకూడదని కూడా చెబుతారు&period; ప్రదేశం ఏదైనా&comma; ఎప్పుడైనా నీరు తాగాల్సి వస్తే మాత్రం కూర్చోనే తాగాలి&period; లేదంటే ఒక్కసారిగా ఆహార గొట్టం ద్వారా జీర్ణాశయంలోకి వెళ్తుంది&period; దీంతో అజీర్తి&comma; అసిడిటీలాంటి ఇతర సమస్యలు వస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69909 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;drinking-water&period;jpg" alt&equals;"you must sit and drink water know why " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీరు తాగడం వల్ల చర్మం డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉంటుంది&period; దీంతో చర్మం ఎప్పుడూ తేమగా ఉంటుంది&period; ఇలా ఉండడం వల్ల చర్మం కాంతివంతంగా కనబడడానికి దోహదపడుతుంది&period; రాబోతున్నది ఎండాకాలం&period; అసలే ఎండలు&period; జనవరి నెల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి&period; ఇక మార్చి&comma; ఏప్రిల్‌కు వచ్చేసరికి పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది&period; అలాంటి పరిస్థితుల్లో దాహమేసినప్పుడు ఎలా అయితేనేం నీరు తాగాలనుకుంటాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎంత దాహమైనా సరే కొంచెం ఓపిక పట్టి కూర్చోని తాగండి&period; అలా అయితేనే కడుపు నిండుతుంది&period; దీనివల్ల జీర్ణక్రియ ప్రక్రియకు ఎలాంటి భంగం కలుగదు&period; నిలబడి తాగడం వల్ల కిడ్నీలకు నీరు అందదు&period; దీనివల్ల మూత్రాశయ సమస్యలు&comma; కిడ్నీల్లో రాళ్లు&comma; ఇన్ఫెక్షన్‌ సమస్యలకు దారితీస్తాయి&period; నీలబడి నీరు తాగడం వల్ల నీళ్లు మూత్రపిండాల ద్వారా సరిగా వడకట్టడానికి వీలుపడదు&period; తద్వారా వ్యర్థపదార్థాలు నేరుగా మూత్రపిండాల్లోకి వెళ్లి రక్తంతో కలిసి&comma; మూత్రపిండాల నష్టాన్ని కలిగిస్తుంది&period; ఇలా చేయడం వల్ల నాడీవ్యవస్థ దెబ్బతింటుంది&period; ద్రవాల సమతుల్యత దెబ్బతిని కీళ్లల్లో ఎక్కువ ద్రవాలు చేరి ఆర్థరైటీస్‌ కీళ్లవాతం వంటి సమస్యలకు దారితీస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts