Lungs : ఈ ఆహారాల‌ను తింటే చాలు.. 4 రోజుల్లోనే మీ ఊపిరితిత్తులు క్లీన్ అయిపోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lungs &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం కార‌ణంగా à°®‌à°¨‌కు అనేక రకాల ఊపిరితిత్తుల వ్యాధులు à°µ‌స్తున్నాయి&period; దీంతోపాటు పొగ తాగ‌డం&comma; ఇన్‌ఫెక్ష‌న్లు వంటివి కూడా à°®‌à°¨‌కు ఊపిరితిత్తుల వ్యాధులు à°µ‌చ్చేందుకు కార‌ణం అవుతున్నాయి&period; అయితే కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ చాలా మందికి లంగ్స్ పాడై తీవ్ర అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తున్నాయి&period; అయితే కొన్ని à°°‌కాల ఆహారాల‌ను à°¤‌à°°‌చూ తీసుకోవ‌డం à°µ‌ల్ల ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి&period; దీంతో అవి ఆరోగ్యంగా ఉంటాయి&period; ఎలాంటి ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా&comma; ప్రాణాపాయ à°ª‌రిస్థితులు ఏర్ప‌à°¡‌కుండా చూసుకోవ‌చ్చు&period; ఇక అందుకు ఏయే ఆహారాల‌ను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి&period; యాంటీ ఆక్సిడెంట్లు à°®‌à°¨ à°¶‌రీరంలో ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి&period; దీంతో ఊపిరితిత్తులు శుభ్ర à°ª‌à°¡à°¿ ఆరోగ్యంగా ఉంటాయి&period; యాంటీ ఆక్సిడెంట్లు à°®‌à°¨‌కు ఎక్కువ‌గా తాజా పండ్లు&comma; కూర‌గాయ‌à°²‌తోపాటు నట్స్‌&comma; విత్త‌నాల్ల‌నూ ఎక్కువ‌గా à°²‌భిస్తాయి&period; క‌నుక వీటిని à°¤‌à°°‌చూ ఆహారంలో భాగం చేసుకుంటే à°¤‌ద్వారా ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48357" aria-describedby&equals;"caption-attachment-48357" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48357 size-full" title&equals;"Lungs &colon; ఈ ఆహారాల‌ను తింటే చాలు&period;&period; 4 రోజుల్లోనే మీ ఊపిరితిత్తులు క్లీన్ అయిపోతాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;lungs&period;jpg" alt&equals;"how to clean your Lungs take these foods daily " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48357" class&equals;"wp-caption-text">Lungs<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ఈ పండ్ల‌ను తినాలి&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఊపిరితిత్తులు క్లీన్ అవ్వాలంటే అందుకు విట‌మిన్ సి ఉండే పండ్లు కూడా ఎంతో à°ª‌నిచేస్తాయి&period; ముఖ్యంగా నారింజ‌&comma; స్ట్రాబెర్రీలు&comma; క్యాప్సికంల‌లో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది&period; ఇది ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది&period; క‌నుక వీటిని కూడా ఆహారంలో భాగం చేసుకుంటే లంగ్స్ క్లీన్ అవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే చిల‌గ‌à°¡ దుంప‌à°²‌ను à°¤‌à°°‌చూ తింటున్నా కూడా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి&period; వీటిల్లో ఉండే బీటా కెరోటిన్ à°®‌à°¨ à°¶‌రీరంలో విట‌మిన్ ఎ గా మారుతుంది&period; ఇది à°¶‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్ గా à°ª‌నిచేస్తుంది&period; దీంతో ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి&period; ఆరోగ్యంగా ఉంటాయి&period; ఇలా à°ª‌లు à°°‌కాల ఆహారాల‌ను à°¤‌à°°‌చూ తిన‌డం à°µ‌ల్ల ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts