హెల్త్ టిప్స్

ప‌డుకున్న వెంట‌నే గాఢంగా నిద్ర ప‌ట్టాలంటే.. ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రివేళ తగినంత సమయం గాఢ నిద్ర పోతేనే శరీరం&comma; మెదడు&&num;8230&semi; రెండూ ఉదయానికి యాక్టివ్‌ అవుతాయి&period; మరి గాఢనిద్ర పట్టాలంటే ఏం చేయాలి&quest; ఇదిగో నిపుణులు చెబుతున్న సూచనలివి&period; గాఢ నిద్ర పట్టాలంటే ఏం చేయాలి&quest; నిపుణులు ఏం చెబుతున్నారంటే&period;&period; పడుకోవడానికి రెండు గంటల ముందే భోజనాన్ని చేసేయాలి&period; ఆహారం జీర్ణం కావడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది&period; కాబట్టి భోజనానికి&comma; నిద్రకు ఆ గ్యాప్‌ ఉండేలా చూసుకోవాలి&period; ఆహారం జీర్ణమయ్యాక బెడ్‌పైకి చేరితే మంచి నిద్ర పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పడుకునే ముందు స్నానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది&period; ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి మంచి నిద్ర పట్టేందుకు సహాయపడుతుంది&period; అయితే వేడి నీళ్ల స్నానం చేయకూడదు&period; స్నానం వల్ల శరీరం శుభ్రం కావడమే కాదు&comma; ఒత్తిడి&comma; అలసట కూడా దూరమవుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89640 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;sleep-6&period;jpg" alt&equals;"how to get good night sleep follow these tips " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్రకు ఉపక్రమించే ముందు కాసేపు ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే గాఢనిద్ర మీ సొంతమవుతుంది&period; కొద్దిరోజుల్లోనే ఆ మార్పు మీలో స్పష్టంగా కనిపిస్తుంది&period; బెడ్‌రూమ్‌లో ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కన్నా కొద్దిగా తక్కువ ఉండేలా చూసుకోవాలి&period; శరీరానికి హాయినిచ్చేలా ఉండాలి&period; మంచి నిద్రకు ఇది అవసరం&period; బెడ్‌పైకి చేరిన తరువాత ఫోన్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ చూడకూడదు&period; గ్యాడ్జెట్స్‌ వల్ల నిద్ర దూరమవుతుంది&period; కాబట్టి సైలెండ్‌ మోడ్‌లో పెట్టేసి నిద్రకు ఉపక్రమించాలి&period; గాఢ నిద్ర పోవాలంటే ఏదైనా మంచి పుస్తకం చదవాలి&period; పుస్తకం తీసి చదవడం ప్రారంభించగానే ఆటోమెటిగ్గా నిద్ర ముంచుకొస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts