హెల్త్ టిప్స్

Chaddannam : వందేళ్ల ఆరోగ్యానికి, య‌వ్వ‌నానికి మ‌న పెద్ద‌లు పాటించిన చిట్కా.. దీన్ని ఇలా చేసి రోజూ తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chaddannam &colon; à°®‌నం రోజూ ఉద‌యం అల్పాహారంగా ఇడ్లీ&comma; దోశ‌&comma; à°µ‌à°¡‌&comma; ఇలా అనేక à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము&period; అయితే పూర్వ‌కాలంలో ఇటువంటి అల్పాహారాలు ఏమి లేని రోజుల్లో à°®‌à°¨ పెద్ద‌లు చ‌ద్ద‌నాన్ని à°¤‌యారు చేసి తీసుకునే వారు&period; చ‌ద్ద‌నాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం à°¬‌లంగా à°¤‌యార‌వుతుంది&period; రోజంతా ఉత్సాహంగా à°ª‌ని చేసుకోవ‌చ్చు&period; ఎముక‌లు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period; పొట్ట ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; వేస‌వికాలంలో à°®‌ట్టి పాత్ర‌లో à°¤‌యారు చేసిన చ‌ద్ద‌నాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి చ‌లువ చేస్తుంది&period; క‌నుక క‌నీసం వారంలో ఒక్క‌సారైనా చ‌ద్ద‌నాన్ని తీసుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; దీనిని వివిధ à°°‌కాలుగా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; కింద చెప్పిన విధంగా చేయ‌డం à°µ‌ల్ల చాలా సుల‌భంగా చ‌ద్ద‌నాన్ని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°¶‌రీరానికి చ‌లువ చేయ‌డంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ చ‌ద్ద‌నాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌ద్ద‌న్నం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గంజి – ఒక క‌ప్పు&comma; అన్నం – ఒక‌టిన్న‌à°° క‌ప్పులు&comma; వేడి పాలు – ఒకటిన్న‌à°° క‌ప్పు&comma; పెరుగు – ఒక టీ స్పూన్&period; à°ª‌చ్చిమిర్చి – 2&comma; పెద్ద ముక్క‌లుగా క‌ట్ చేసిన ఉల్లిపాయ – 1&comma; ఉప్పు – à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62588 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;chaddannam-&period;jpg" alt&equals;"how to make chaddannam recipe in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌ద్ద‌న్నం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అన్నం ఉడికేట‌ప్పుడే గంజిని వార్చి à°ª‌క్క‌కు ఉంచాలి&period; అలాగే à°®‌నం తిన‌గా మిగిలిన అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇప్పుడు ఇందులో చ‌ల్లారిన‌ గంజి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఇందులో వేడి పాలు పోసి క‌à°²‌పాలి&period; పాలుగోరు వెచ్చ‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచాలి&period; పాలు గోరు వెచ్చ‌గా అయిన à°¤‌రువాత ఇందులో పెరుగు వేసి క‌à°²‌పాలి&period; దీనిని అంతా క‌లిసేలా బాగా క‌లుపుకున్న à°¤‌రువాత పైన ఉల్లిపాయ ముక్క‌లు&comma; గాట్లు పెట్టుకున్న à°ª‌చ్చిమిర్చి వేసి మూత పెట్టాలి&period; దీనిని రాత్రంతా అలాగే ఉంచాలి&period; à°®‌రుస‌టి రోజూ ఉద‌యానికి చ‌ద్దన్నం à°¤‌యార‌వుతుంది&period; ఇది మరీ గ‌ట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఉప్పు వేసి క‌లిపి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల చ‌ద్దన్నం à°¤‌యార‌వుతుంది&period; దీనిని ఉల్లిపాయ‌&comma; à°ª‌చ్చిమిర్చితో క‌లిపి తింటే à°®‌రింత రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా చ‌ద్ద‌నాన్ని à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts