Coffee Tea : ఉద‌యం లేచిన వెంట‌నే కాఫీ, టీలను తాగుతున్నారా ? ఇది తెలుసుకోవాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Coffee Tea &colon; à°®‌à°¨‌లో చాలా మందికి ఉద‌యం లేవ‌గానే కాఫీ&comma; టీ à°²‌ను తాగే అల‌వాటు ఉంటుంది&period; ఇలా ఉద‌యం పూట లేవ‌గానే కాఫీ&comma; టీ à°²‌ను తాగ‌డం కూడా ఒక వ్య‌à°¸‌à°¨‌మే అని చెప్ప‌à°µ‌చ్చు&period; ఇలా తాగడం à°µ‌ల్ల à°¶‌రీరానికి à°¨‌ష్టం క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఒక క‌ప్పు కాఫీలో 150 మిల్లీ గ్రాముల కెఫీన్ అనే à°¸‌మ్మేళ‌నం ఉంటుంది&period; ఇది à°®‌à°¨ మెద‌డులో ఉండే నాడీ వ్య‌à°µ‌స్థ‌ను ఉత్తేజ‌à°ª‌రుస్తుంది&period; దీని కార‌ణంగా కాఫీని తాగిన అర గంట à°¸‌à°®‌యంలోపే à°®‌à°¨ à°¶‌రీరంలోకి ఏదో తెలియ‌ని కొత్త à°¶‌క్తి à°µ‌చ్చిన‌ట్టుగా à°®‌నం ఉత్సాహంగా à°ª‌ని చేస్తూ ఉంటాం&period; ఈ కెఫీన్ ప్ర‌భావం à°®‌à°¨ నాడీ వ్య‌à°µ‌స్థ‌పై 3 నుండి 4 గంట‌à°² à°µ‌à°°‌కు ఉంటుంది&period; ఈ ప్ర‌భావం à°¤‌గ్గ‌గానే à°®‌ళ్లీ à°®‌à°¨‌కు కాఫీ తాగాల‌ని అనిపిస్తూ ఉంటుంది&period; దీంతో à°®‌నం కాఫీల‌ను ఎక్కువ‌గా తాగుతూ ఉంటాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12769" aria-describedby&equals;"caption-attachment-12769" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12769 size-full" title&equals;"Coffee Tea &colon; ఉద‌యం లేచిన వెంట‌నే కాఫీ&comma; టీలను తాగుతున్నారా &quest; ఇది తెలుసుకోవాల్సిందే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;coffee-tea&period;jpg" alt&equals;"if you are drinking Coffee Tea at morning you should know this " width&equals;"1200" height&equals;"759" &sol;><figcaption id&equals;"caption-attachment-12769" class&equals;"wp-caption-text">Coffee Tea<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా కాఫీల‌నే తాగ‌డం à°®‌à°¨‌కు వ్య‌à°¸‌నంగా మారిపోతుంది&period; కెఫీన్‌ ప్ర‌భావం à°¤‌గ్గ‌గానే à°®‌నం కాఫీని తాగ‌క పోతే à°¶‌రీరం దుష్ప‌భ్రావాల బారిన à°ª‌డుతుంది&period; నీర‌సంగా ఉండ‌డం&comma; à°¤‌à°²‌నొప్పి రావ‌డం&comma; పొట్ట‌లో యాసిడ్లు à°¤‌యార‌à°µ‌డం వంటి దుష్పభ్ర‌వాలు కాఫీని తాగ‌క పోవ‌డం à°µ‌ల్ల క‌లుగుతాయి&period; బ్లాక్ కాఫీ&comma; టీల‌ను తాగ‌డం à°µ‌ల్ల కూడా à°¶‌రీరం ఇలాంటి దుష్ప్ర‌భావాల బారిన à°ª‌డుతుంది&period; అంతే కాకుండా à°®‌à°¨ à°¶‌రీరానికి à°®‌నం తినే ఆహారం ద్వారా à°µ‌చ్చే à°°‌సాయ‌నాల‌ను&comma; వ్య‌ర్థాల‌ను తొల‌గించ‌à°¡‌మే కాకుండా à°°‌క్తం&comma; à°°‌క్త నాళాలను&comma; à°¶‌రీరంలోని ఇత‌à°° అవ‌à°¯‌వాల‌ను శుభ్ర‌à°ª‌రిచి వాటిల్లో ఉండే వ్య‌ర్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపించే గుణం ఉంది&period; ఈ ప్ర‌క్రియ à°®‌à°¨ à°¶‌రీరంలో à°®‌నం రాత్రి తిన్న ఆహారం జీర్ణ‌à°®‌యిన‌ à°¤‌రువాత జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక సుమారుగా తెల్లవారు జామున నుండి à°¶‌రీరం నుండి వ్య‌ర్థాల‌ను తొల‌గించే ప్ర‌క్రియ ప్రారంభ‌à°®‌వుతుంది&period; à°®‌నం రాత్రి తినే ఆహారాన్ని త్వ‌à°°‌గా తీసుకోవ‌à°¡‌మే కాకుండా&comma; సులువుగా జీర్ణ‌à°®‌య్యే పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం నుండి వ్య‌ర్థాల‌ను తొల‌గించే ప్ర‌క్రియ రాత్రి నుండే ప్రారంభ‌à°®‌వుతుంది&period; ఉద‌యం లేవ‌గానే కాఫీల‌ను&comma; టీ à°²‌ను తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఈ ప్ర‌క్రియ జ‌à°°‌గ‌దు&period; à°®‌నం తాగిన కాఫీ&comma; టీల‌ను జీర్ణం చేయ‌డానికి à°¶‌రీరం అంతా ప్ర‌à°¯‌త్నిస్తుంది&period; జీర్ణ‌క్రియ ప్రారంభం అవ్వ‌గానే à°¶‌రీరంలో ఉండే ఇత‌à°° అవ‌à°¯‌వాల‌ను శుభ్ర‌à°ª‌రిచి వ్య‌ర్థాల‌ను తొల‌గించే ప్ర‌క్రియ ఆగిపోతుంది&period; దీని à°µ‌ల్ల à°¶‌రీరంలోని వ్య‌ర్థాలు పేరుకు పోయి అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు తలెత్తే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; వీలైనంత à°µ‌à°°‌కు ఉద‌యం లేవ‌గానే కాఫీల‌ను&comma; టీల‌ను తాగ‌క‌పోవ‌à°¡‌మే మంచిద‌ని వారు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts