హెల్త్ టిప్స్

పడుకోగానే నిద్రవస్తుందా? అయితే జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతమందికి అటుఇటు ఎంత దొర్లాడినా నిద్రపట్టదు&period; మరికొంతమందికి పడుకున్న అరగంటకు గాని నిద్రరాదు&period; ఇకపోతే మరికొంతమంది అయితే బెడ్‌ తగలగానే నిద్రలోకి జారుకుంటారు&period; వీరిని చూసి మిగిలిన వారు అదృష్టవంతులు అంటుంటారు&period; ఇదేం అంత ఆనందించాల్సిన విషయం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు&period; అదేంటి అలా అంటున్నారు అనుకుంటున్నారా అయితే ఇది మొత్తం చద‌వండి&period; సంపూర్ణ ఆరోగ్యం సొంతం కావాలంటే శరీరానికి సరిపడా నిద్ర ఉండాలి&period; కళ్లకు తగ్గ విశ్రాంతి ఉండాలి&period; శరీరం&comma; మనసు పునరుత్తేజం పొందడానికి&comma; సృజనాత్మకంగా ఆలోచించడానికి అది ఎంతగానో దోహదపడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సరైన ఆహారం లేకుంటే ఆరోగ్యం కొన్ని రోజులైనా బాగుంటుంది&period; నిద్ర మాత్రం సరిపడా లేకుంటే మాత్రం రెండురోజులకే బకెట్‌ తన్నే అవకాశాలున్నాయి సుమా&period; ఇంత క్రేజ్‌ ఉంది నిద్రకు&period; ఇది ఎంత మంచిదో అంత చెడ్డది కూడా&period; నిద్ర సామర్థ్యాన్ని నేర్చుకునే తత్వాన్ని&comma; జాపక శక్తిని పెంచుతుందని చెబుతున్నారు నిపుణులు&period; దీనితోనే కొత్త ఉత్సాహం పొందుతుంది&period; రోజుకు 8 గంటలపాటు నిద్రపోకుంటే అనారోగ్య‌ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది&period; రాత్రి హాయిగా నిద్రపోతే రోజంతా హాయిగా&comma; ఉత్సాహంగా ఉంటారు&period; అదే నిద్ర సరిగా లేకుంటే అందరిని విసుక్కుంటూ ఇతరులపై అరుస్తూ గొడవలకు దిగే అవకాశం ఉంది&period; రాత్రులు నిద్రపోకుండా మేల్కుంటే&period;&period; ఒబిసిటీ&comma; గుండె సంబంధిత వ్యాధులు&comma; హైబీపీ&comma; డయాబెటిస్‌&comma; నిద్రలేమి సమస్యల బారిన పడక తప్పదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74023 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;sleep-9&period;jpg" alt&equals;"if you are sleeping quickly after lying on bed then know this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతమంది మాత్రం బెడ్‌ మీద వాలగానే గాఢ నిద్రలోకి జారిపోతారు&period; మరికొంతమందికి అరగంట తర్వాత నిద్రపడుతుంది&period; వెంటనే నిద్రపోయే వారికన్నా కాస్త సమయం తీసుకొని నిద్రపట్టేవారే బెటర్‌ అంటున్నారు నిపుణులు ఎందుకు అని అంటే పడుకోగానే వెంటనే నిద్ర పడితే వారికి నిద్ర సరిపోకపోవడమే కారణమట&period; అదే నిద్ర సరిపోతే మరలా నిద్రలోకి జారుకోవడానికి కాస్త టైం పడుతుంది&period; దీనికి బాధపడాల్సిన అవసరం లేదు&period; వెంటనే నిద్రలోకి జారుకునేవారు ఇంకాస్త టైం నిద్రకు కేటాయించాలి&period; లేదంటే అనారోగ్యానికి గురవుతారు&period; రోజూ సరిగా నిద్రపోతున్నామా లేదా అని ఒకసారి చెక్‌ చేసుకోండి&period; ఎన్ని పనులు ఉన్నా నిద్రకు మాత్రం 8 గంటలు కేటాయించండి&period; అప్పుడే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts