హెల్త్ టిప్స్

మీకు అస‌లు హార్ట్ ఎటాక్ రాకూడ‌దు అంటే ఈ పండ్ల‌ను తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం గుండె&period; అలాంటప్పుడు మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవన శైలిని తప్పక మార్చుకోవాలి&period; గుండె జబ్బులు లేదా గుండె పోటు నివారించడానికి జాగ్రత్తలు ఎన్నో తీసుకోవాలి&period; గుండె సురక్షితంగా ఉండాలి అంటే మనం తీసుకునే రోజు వారి ఆహారం లో ఒమేగా 3 ఫ్యాటి ఆమ్లాలు&comma; పీచు పదార్థాలు ఎక్కువగా ఉండాలి&period; నిజానికి మనం తినే కొన్ని రకాల పండ్లు గుండె ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి&period; వివరాల లోకి వెళితే&period;&period; గుండె ఆకృతికి అరటిపండుకు ఎలాంటి పోలికలేక పోయినా దీనిలో పొటాషియం&comma; మెగ్నీషియం రక్తపోటును తగ్గిస్తాయి&period; రక్తపోటును తగ్గించడం వల్ల గుండె పై ఒత్తిడి తగ్గి గుండె పోటును నివారిస్తుంది&period; అంతే కాకుండా దీనిలో విటమిన్ బి6 &comma;సి &comma;పీచుపదార్థాలు మొత్తం శరీరానికి ఎంతో మేలు చేస్తాయి ఎల్లప్పుడూ ఇవి అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటిని తినడం మేలు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ద్రాక్ష పండ్లు మన రక్తనాళాలల్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించుతాయి&period; ద్రాక్ష లో ఉండే పోషకాలు హై కొలెస్ట్రాల్ ను తగ్గించి అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి&period; తద్వారా గుండె జబ్బులను నివారిస్తాయి&period; ఇందులోని ఫ్లేవనాయిడ్స్ రక్తనాళాల్లోని ప్లేట్లెట్లు&comma; రక్తనాళాల గోడలకు అంటుకోకుండా చూస్తాయి&period; దీంతో రక్తనాళాలు మూసుకుపోకుండా ఉంటాయి&period; కొలెస్ట్రాల్ను తగ్గించే గుణం ఆపిల్ కు కూడా ఉంది&period; ఈ విధంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78269 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;heart-attack-2&period;jpg" alt&equals;"if you do not want to get heart attack take these foods " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నారింజ పండ్లు నిమ్మజాతికి చెందినవి&period; నారింజ&comma; బత్తాయి వంటి పండ్లు గుండెకు ఎంతో మేలు చేసేవే&period; బాగా పండిన నారింజ పండులో విటమిన్ ఏ&comma; బి6&comma; సి పుష్కలంగా ఉంటాయి&period; ఇవే కాకుండా ఫోలేట్ పొటాషియం మరియు ఫైబర్ కూడా ఎక్కువే&period; పొటాషియమ్ ఉండడంతో రక్తపోటు తగ్గుతుంది దీంతో గుండెకు రక్షణ కలుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts