పోష‌ణ‌

స్ట్రాబెర్రీల‌ను తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట్రాబెర్రీస్ లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి&period; మన శరీరానికి అవసరం అయ్యే విటమిన్ సి ఈ పండ్లలో అధికంగా ఉంటుంది&period; స్ట్రాబెర్రీస్ గుండెకు ఎంతో మేలు చేస్తాయి&comma; గుండెపోటు రాకుండా నివారిస్తాయి&period; ఈ పండ్లలో షుగర్ శాతం కూడా తక్కువే ఉంటుంది కాబట్టి డయాబెటిస్ ఉన్న వారు కూడా ఈ పండ్లను తినవచ్చు&period; తరచుగా స్ట్రాబెర్రీస్ ను తినడం వల్ల కంటి చూపు కూడా మెరుగు పడుతుంది&period; అంతే కాకుండా ఈ పండ్ల లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కు సంబంధించిన వ్యాధుల నుండి కాపాడుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దద్దుర్లు&comma; నిద్రలేమి&comma; తల నొప్పి&comma; అలర్జీలు ఉన్నవారు స్ట్రాబెర్రీలను తినకూడదు&period; స్ట్రాబెర్రీస్ లో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది&period; ఫోలిక్ యాసిడ్ గర్భిణీలకు ఎంతో అవసరమైన పోషకం&comma; గర్భంలోని శిశువు వెన్నెముక కి సంబంధించిన లోపాలు ఉంటే ఈ పదార్థం వాటిని నివారిస్తుంది&period; ఫోలిక్ యాసిడ్ వల్ల ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందుతాయి మరియు మెదడు పని తీరు మెరుగు పడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78266 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;strawberries&period;jpg" alt&equals;"many wonderful health benefits of taking strawberries " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట్రాబెర్రీస్ తో పొట్టలో ఏర్పడేటువంటి అల్సర్ ని నివారించవచ్చు అని పరిశోధనలో తేలింది&period; స్ట్రాబెర్రీస్ లో అధికంగా పీచు పదార్థం ఉంటుంది తరచుగా ఈ పండ్లను తినడం వల్ల వయసు మీరినట్లు కనిపించరు&period; దాంతో పాటు చర్మం నిగారింపు పెరిగి&comma; యవ్వనంగా కనబడుతారు&period; మరియు ఇటువంటి పీచు పదార్థాలు వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగు పడుతుంది&period; కనుక స్ట్రాబెర్రీస్ అందుబాటులో ఉన్నప్పుడు తప్పక తినండి&period; ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts