హెల్త్ టిప్స్

సిక్స్ ప్యాక్ దేహం కావాల‌ని అనుకుంటున్నారా.. అయితే దీన్ని తాగండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">జిమ్ కి వెళ్ళి వర్కవుట్లతో నీరసపడ్డారా&quest; మీరు మరోమారు రీఛార్జ్ అవ్వాలంటే తక్షణమే శక్తినిచ్చే ప్రొటీన్లు&comma; ఖనిజాలు&comma; కాల్షియం మొదలైనవి కావాలి&period; వర్కవుట్ల తర్వాత చాక్లెట్ పాలు తాగితే ఈ పోషకాలు శరీరానికి సత్వరమే అందుతాయంటున్నారు పోషకాహార నిపుణులు&period; ఒక్క గ్లాసెడు చాక్లెట్ పాలు తాగితే అందులో శరీరానికి వెంటనే కావలసిన కార్బో హైడ్రేట్లు&comma; ప్రొటీన్లు&comma; కాల్షియం వుంటాయట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా లభించే సోయా ప్రొటీన్ల కంటే కూడా పాల ఆధారిత ప్రొటీన్లు శరీరానికి వెంటనే అందుతాయట&period; ఒక కప్పు చాక్లెట్ మిల్క్ లో 8 నుండి 11 గ్రాముల మధ్య ప్రొటీన్లు లభిస్తాయి&period; ఈ పాలు కండలు పెంచాలనుకునే వారికి ప్రత్యేక లాభాన్ని కలిగిస్తాయి&period; చాక్లెట్ మిల్క్ లో వాడే ఆవు పాలలో 80 శాతం కేసిన్ ప్రొటీన్లు&comma; 20 శాతం వీ ప్రొటీన్ వుండి ఇవి కండరాల నిర్మాణానికి సహకరిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80658 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;six-pack-body-1&period;jpg" alt&equals;"if you want to get six pack body drink this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనితోపాటు ప్రతిరోజూ కావలసిన కాల్షియం కూడా శరీరానికి అందుతుంది&period; కనుక&comma; జిమ్ కి వెళ్ళే వారు రోజూ ఒక గ్లాసెడు చాక్లెట్ పాలు తాగితే వారి లక్ష్యం నెరవేరినట్లే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts