హెల్త్ టిప్స్

మీ బాడీ మంచి షేప్‌లో ఉండాలంటే ఈ డైట్‌ను పాటించండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">బరువు తగ్గాలనేవారు ప్రధానంగా రెండు అంశాలు పాటించాలి&period; ఆహార ప్రణాళిక&comma; కొన్ని వ్యాయామాలు&period; ఉద్యోగస్తులు&comma; వ్యాపారస్తులు సరైన ఆహార ప్రణాళికలు ఆచరించలేరు సరైన ఆహారపుటలవాట్లు లేకపోవడంతో కొవ్వు తగ్గటానికి బదులు పెరిగి బరువెక్కుతారు&period; ఖచ్చితంగా ఆహార ప్రణాళిక ఆచరించేవారు జిమ్ లేదా వ్యాయామాలతో తమ శక్తి పోగొట్టుకుంటారు&period; కనుక వ్యాయామాలు లేకుండా&comma; ఆహార ప్రణాళికలు ఆచరించకుండా&comma; సాధారణంగా వుంటూ మంచి ఫిట్ నెస్ కొరకు ఏం చేయాలనేది పరిశీలించండి&period; కొవ్వు వేగంగా కరిగించే ఆహారాలు &&num;8211&semi; గుడ్లు &&num;8211&semi; గుడ్డు ఆరోగ్యం&comma; పోషక విలువలు కల బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే శరీర కొవ్వు కరిగి ఎనర్జీ వస్తుంది&period; గుడ్డు పొట్ట నింపుతుంది&period; కొవ్వును కరిగించి ఎనర్జీగా మార్చి శరీరానికిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విటమిన్ సి &&num;8211&semi; సిట్రస్ జాతి పండ్లు&comma; నిమ్మ&comma; ద్రాక్ష&comma; బెర్రీలు&comma; ఆరెంజస్ వంటి పండ్లు&comma; కేరట్&comma; కేబేజి&comma; బ్రక్కోలి&comma; యాపిల్&comma; వాటర్ మెలన్ వంటి కూరలు పండ్లు శరీరంలోని కొవ్వును కరగించి&comma; కణాలలోని అధిక నీటిని కూడా పీల్చేస్తాయి&period; బాదం పప్పులు &&num;8211&semi; బాదం పప్పు ఎంతో ఆరోగ్యకర కొవ్వునిస్తుంది&period; మంచి కొల్లెస్టరాల్ ఇస్తుంది&period; వీటిలోని ఫైబర్ మంచి కొల్లెస్టరాల్ శరీరంలోని కొవ్వును కరిగించి మీరు చురుకుగా&comma; ఆరోగ్యంగా వుండేలా చేస్తాయి&period; పొట్ట కొవ్వు ఏర్పడదు&period; రోజుకు 12 నుండి 24 బాదం పప్పులు సాయంత్రం స్నాక్స్ గా తింటే ఆకలి తీర్చి కడుపు నింపుతుంది&period; వెజిటబుల్స్ &&num;8211&semi; పచ్చటి కూరలు&&num;8230&semi;కేబేజి&comma; బ్రక్కోలి&comma; అవకాడో&comma; కేరట్లు&comma; గోంగూర వంటివి శరీర కొవ్వు తేలికగా కరిగిస్తాయి&period; వీటిని కొద్దిపాటి పెరుగు&comma; లేదా పప్పులు కలిపి తినవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81981 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;body-fitness-1&period;jpg" alt&equals;"if you want to keep your body fit follow this diet " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టమాట &&num;8211&semi; కొవ్వు త్వరగా తగ్గాలంటే పచ్చి టమాటాలు తినండి&period; టమాట సలాడ్ కేన్సర్ కూడా నివారిస్తుంది&period; కనుక కొద్ది ఆకలి వేస్తే టమాటాలు తినండి&period; తేనె &&num;8211&semi; వేడి నీటిలో తేనె కలిపి తాగితే కొవ్వు కరుగుతుంది&period; తియ్యనైన తేనెను ఏదీ కలపకుండా కూడా తీసుకోవచ్చు&period; తేనెలోని కార్బో హైడ్రేట్లు జీర్ణక్రియ మెరుగుపరచి బ్లడ్ షుగర్ స్ధాయి నియంత్రిస్తాయి&period; బరువు వేగంగా తగ్గాలంటే&comma; షుగర్ కు బదులు తేనెవాడండి&period; నీరు &&num;8211&semi; ఇది ఆహారం కాకపోయినా&comma; బరువు తగ్గేటందుకు సహకరిస్తుంది&period; ఆకలిని నియంత్రిస్తుంది&period; శరీరం లో తేమనుంచుతుంది&period; ప్రతి భోజనం తర్వాత వేడి నీరు తీసుకుంటే కొద్ది వారాలలో మీకు ఫలితం కనిపిస్తుంది&period; వేడి నీటిలో నిమ్మరసం&comma; తేనె కలిపి తాగితే కూడా బరువు తగ్గటంలో ఫలితాలు వేగంగా వుంటాయి&period; ఈ ఆహారాలు తింటే చాలు మీ బాడీ షేప్ చక్కగా వుంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts