హెల్త్ టిప్స్

అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూస్తున్నారా..? ఈ చిట్కాల‌ను మీరు పాటించి ఉండ‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కొంత మంది ఎలా బరువు తగ్గాలి అని బాధ పడుతూ ఉంటే మరి కొందరు ఎలా పెరగాలి అని బాధ పడుతుంటారు&period; బరువు పెరగాలి అనే ఆలోచనతో ఎక్కువ మోతాదులో అన్ని ఆహార పదార్థాలు తినడం సరైన పద్ధతి కాదు&period; బరువు తగ్గడం లేదా బరువు పెరగడం ఏదైనా సహజంగా మరియు ఆరోగ్యంగా ప్రయత్నించాలి&period; అలా కాకుండా అధికమైన కొవ్వు పదార్థాలు తీసుకోవడం చేస్తే సన్నగా ఉన్న వారిలో కూడా కొలెస్ట్రాల్ శాతం పెరిగిపోతుంది&period; అది శరీరానికి అస్సలు మంచిది కాదు&period; ఇలా చేస్తే భవిష్యత్తులో గుండె జబ్బులు&comma; హై బీపీ&comma; డయాబెటిస్ వంటివి వస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉండాల్సిన బరువు కంటే తక్కువగా ఉండేవారు వారు తీసుకునే ఆహార విధానం మార్చుకోవాలి&period; అయితే థైరాయిడ్ &comma; క్యాన్సర్ &comma; డయాబెటిస్ వంటి వాటితో బాధపడేవారు రోజు రోజుకి బరువు తగ్గిపోతారు&period; అలాంటప్పుడు మీ డాక్టర్ సూచించిన ఆహారం తీసుకోవడం తప్పనిసరి&period; మీ ఆరోగ్య పరిస్థితి బట్టి ఆహార నియమాలు వారు పెడతారు&period; కనుక కచ్చితంగా డాక్టర్ ను సంప్రదించండి&period; సన్నగా ఉండేవారు నట్స్&comma; డైరీ ప్రొడక్ట్స్&comma; ప్రోటీన్&comma; పండ్లు మరియు మాంసాహారం తీసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79635 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;over-weight-3&period;jpg" alt&equals;"if you want to reduce over weight you can try this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా అని ఎక్కువ క్యాలరీలు ఒకే రోజు తీసుకోకూడదు మరియు వంటలలో ఎక్కువ నూనె వాడకూడదు&period; బటర్ లేదా నెయ్యి పరిమితిలో వాడుకోవచ్చు&period; ఆహారం తీసుకునే ముందు మంచి నీరు ఎక్కువగా తాగకూడదు&period; అలా చేయకపోతే ఎక్కువ ఆహారం తీసుకోలేకపోతారు&period; ప్రతిరోజు రెండు గ్లాసుల పాలు తాగడం మేలు&period; మంచి ఆహారం తో పాటు సరైన నిద్ర కూడా అవసరమే&period; ఇవన్నీ పాటిస్తూ మీ శక్తిని పెంచుకోవడానికి కార్డియో చేయండి&period; దాంతో మీరు బరువు పెరిగినా ఫిట్ గా ఉంటారు&period; అలా అని ఎక్కువ క్యాలరీలు వ్యాయామంలో ఖర్చు పెట్టద్దు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts