lifestyle

ఈ బాలీవుడ్ భామ‌ల ఫిట్ నెస్ ర‌హ‌స్యాలు ఏమిటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">బాలీవుడ్ నటీమణుల అందాల వెనుక రహస్యం ప్రతివారూ తెలుసుకోవాలనుకుంటారు&period; వారి ఫిట్ నెస్&comma; రూపలావణ్యాలు వారు తీసుకునే ఆహారం&comma; చేసే వ్యాయామాల్లోనే వున్నాయి&period; ముగ్గురు బాలీవుడ్ హాట్ నటీమణుల ఆరోగ్యకరమైన డైట్&comma; వారు చేసే వ్యాయామాల వెనుక వారి సిధ్ధాంతాలు ఎలావుంటాయో చూద్దాం&excl; కత్రినా కైఫ్ &&num;8211&semi; ఆరోగ్యకరమైన మైండ్ మరియు ఆరోగ్యకర ఆహారం అనేది కత్రినా శారీరక లావణ్యం వెనుకగల రహస్యం&period; ప్రతిరోజూ యోగా&comma; వ్యాయామాలు ఈ నటీమణి మంచి రూపం సంతరించుకునేలా చేశాయి&period; తీస్ మార్ ఖాన్ సినిమాలో తన పాత్రకుగాను కత్రినా కఠినమైన ఆహార&comma; వ్యాయామ ప్రణాళిక ఆచరించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రియాంక చోప్రా &&num;8211&semi; జిమ్ అంటే క్రేజ్ లేదు గానీ&comma; శరీరం మంచి షేప్ లో వుండటానికి ప్రతిరోజూ కొన్ని వర్కవుట్లు చేస్తానంటోంది&period;&period; ఈ మాజీ ప్రపంచ సుందరి మరియు బాలీవుడ్ నటీమణి&period; ఆరోగ్యంగా వుండాలి&period; అయితే మరీ సన్నగా వుండరాదనేది ఈ నటీమణి సిద్ధాంతం&period; కరీనా కపూర్ &&num;8211&semi; ఈమె జీరో సైజుల భామగా పేరుపడింది&period; తన ప్రస్తుత శారీరక రూపానికిగాను ఎంతో కష్టపడింది&period; శరీరానికి తగిన ఆహారం&comma; ఆహారానికి తగ్గ వ్యాయామం అనేది ఈమె సిద్ధాంతం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79639 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;actress-4&period;jpg" alt&equals;"do you know about these bollywood beauties fitness secrets " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాల్లో ప్రవేశించిన కొత్తల్లో ఈమెను బొద్దుగావుండే పంజాబి అమ్మాయికి ప్రతిరూపం అనేవారు&period; సన్నగా ఆకర్షణీయంగా శారీరక లావణ్యం కలిగి వుండాలనుకునే నేటి తరం యువతులకు కరీనా ఒక ఉదాహరణగా నిలుస్తుంది&period; సన్నగా&comma; ఆకర్షణీయంగా&comma; ఆరోగ్యంగా వుండాలనుకునేవారు వీరిని ఆదర్శంగా తీసుకుని తమ డైలీ వర్కవుట్లు ప్రణాళిక చేసుకుని ఆచరిస్తే&&num;8230&semi;వారు కోరిన రీతిలో చక్కని ఆరోగ్యం&comma; అందాలు వారి స్వంతమవుతాయనటంలో సందేహం లేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts