హెల్త్ టిప్స్

తొడ‌ల ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. సింపుల్‌గా ఇవి ఫాలో అయిపొండి చాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మహిళలు తమ కాళ్ళు సన్నగా నాజూకుగా వుంచుకోటానికి తీవ్రకృషి చేస్తూంటారు&period; తొడపై భాగంలో కొవ్వు ముందుగా చేరుతుంది&period; కాని కొవ్వు శరీరంలో పూర్తిగా కరిగేటపుడు చివరగా కరిగేది తొడలోనే&period; తొడలు సన్నబడటానికిగాను తగిన వ్యాయామాలు చేస్తూ అవసరమైన తక్కువ కొవ్వు కల ఆహారాన్ని కూడా తీసుకుంటే ఫలితాలు త్వరగా కనపడతాయి&period; తొడభాగం గణనీయంగా తగ్గాలంటే చేయాల్సిన వ్యాయామాలు చూద్దాం&period; పరుగుపెడితే తొడ&comma; కాళ్ళ భాగాలకు చక్కని వ్యాయామం లభిస్తుంది&period; వేగంగా 30 నుండి 45 నిమిషాలు పరుగుపెట్టి తొడ కొవ్వు కరిగించుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వ్కాట్ లేదా బాసింపట్టు వేసి నేలపై కూర్చోడం&period; ఈ వ్యాయామంతో పొట్ట&comma; తొడలు&comma; కాళ్ళు&comma; పిరుదులు అన్నీ కొవ్వు తగ్గించుకొనే అవకాశం వుంది&period; కూర్చొని వివిధ రకాలుగా శరీర భాగాలను బెండ్ చేస్తూ వుండాలి&period; ఒక్కొక్క పొజిషన్ లో కనీసం 20 నుండి 30 సెకండ్లు వుండాలి&period; నేలపై పడుకొని చేతులు పక్కలకు చాచి కాళ్ళను ఒక్కొక్కటిగా సీలింగ్ వైపుకు ఎత్తి నిలపాలి&period; ఒక సర్కిల్ ఆకారంలో వాటిని తిప్పాలి&period; క్లాక్ వైజ్&comma; యాంటీ క్లాక్ వైస్ గా 5 మార్లు తిప్పాలి&period; తొడ కొవ్వు తగ్గటానికి ఇది ఒక సామాన్య వ్యాయామం&period; కంగారూ జంతువు దూకినట్లు నేలకు ఎత్తుగా కాళ్ళు మడిచి దూకండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76870 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;thighs-fat&period;jpg" alt&equals;"if you want to reduce thighs fat do like this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతిదినం ఒక గంట పాటు సైకిలు తొక్కండి&period; నెమ్మదిగా కాదు కొంచెం వేగంగానే పోవాలి&period; సైకిల్ లేకుంటే&comma; నేలపై పడుకొని కాళ్ళను గాలిలోకి చాపుతూ సైకిలు తొక్కుతున్నట్లు చేయాలి&period; ప్రతిదినం ఈ వ్యాయామం 20 నుండి 30 నిమిషాలు చేస్తే మంచి ఫలితాలనిస్తుంది&period; ప్రతి దినం వేగంగా నడక సాగిస్తే తొడలు&comma; పిరుదులు&comma; కాళ్ళ భాగంలోని కొవ్వు బాగా కరిగిపోతుంది&period; ఫుట్ బాల్&comma; బాస్కెట్ బాల్&comma; స్విమ్మింగ్&comma; లాన్ టెన్నిస్ వంటివి కాళ్ళకు&comma; శరీరానికి మంచి బలాన్నివ్వటమే కాక తొడ కొవ్వును తగ్గిస్తాయి&period; సహజంగా ఎట్టి సాధనాలు లేకుండా తొడల కొవ్వు తగ్గించుకునేటందుకు ఈ వ్యాయామాలు చేసి ఫలితాలను పొందండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts