information

ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన లాండ్ మళ్ళీ వేరొకరికి రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు ? ఆ లాండ్ గురించి రిజిస్ట్రార్ దగ్గర సమాచారం ఉంటుంది కదా?

<p style&equals;"text-align&colon; justify&semi;">రిజిస్ట్రార్ కు తన దగ్గరకు రిజిస్ట్రేషన్ కొరకు తెచ్చిన డాక్యుమెంట్ లో గల ఆస్తి తాలూకు గత చరిత్ర గురించి తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం మనకు లేదు&period; అందు చేతనే ఒకే ఆస్తి పై అనేక మందికి రిజిస్ట్రేషన్ లు చేసేస్తున్నారు&period; నాకు ఏలూరు లో 16 సంవత్సరాల క్రితం మునిసిపాలిటీ ఆమోదించిన ప్లాన్ ఉన్న ఒక స్థలం 266 చదరపు గజాల ఇంటి స్థలం నా పేరుతో రిజిస్టర్ చేయించు కున్న ఆస్తి ఉంది&period; ఈ ఆస్తి 2 సంవత్సరాల క్రితం వేరొక వ్యక్తి తన పేరులో రిజిస్టర్ చేయించుకుని హైదరాబాద్ లో ఆ పత్రాలు పెట్టీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో అప్పు తెచ్చుకున్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాళ్ళు అప్పు ఇచ్చేటప్పుడు ముందుగా స్థలం ఎక్కడ ఉందో చూడ కుండా అప్పు ఇచ్చే సారు&comma; లంచాలు తీసుకుని&period; ఇప్పుడు ఆ అప్పు వాయిదా లు కట్టక పోవటంతో ఆ ఆస్తి ఏ స్థితిలో ఉందో తనిఖీ కి వచ్చారు&period; అప్పుడు తెలిసింది వాళ్లకు అసలు విషయం&period; మోసపోయామని&period; వాళ్ళు నాదగ్గిర ఉన్న పత్రాలు చూసి స్థలం ఈ 16 సంవత్సరాలనుండి నా అధీ నం లో ఉండి ఉండటం&comma; గమనించి మారు మాట్లాడకుండా వెళ్లి పోయారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76873 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;land-registration&period;jpg" alt&equals;"how multiple land registrations work " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాలాగే నా పక్క ఫ్లాట్ వాళ్ళు కూడా మేము ఎప్పటినుంచో ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉంటున్నామని చెప్పి పంపించేశారు&period;కొంతమంది కోర్టు కు వెళ్లి కోర్టు నుండి తామే యాజమానుల మని శాశ్వత స్టే తెచ్చుకున్నారు&period; నేను నా స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేయించి గేట్ కూడా పెట్టుకున్నాను&period; కనుక మనం ఎప్పుడూ స్థలం కొన్నా క చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని రక్షణ ఏర్పాటు చేసుకుంటే చాలావరకు తలనొప్పులు తగ్గుతా యి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts