హెల్త్ టిప్స్

రోజూ ఒక గ్లాస్ పాల‌ను తాగితే మెమొరీ ప‌వ‌ర్ బాగా పెరుగుతుంద‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పిల్లలు చదువుల్లో వెనుకబడుతున్నారా&quest; చదివింది గుర్తుండటం లేదా&quest; పెద్దలు జ్ఞాపక శక్తి కోల్పోతున్నారా&quest; వీటికి పరిష్కారంగా కనీసం ఒక గ్లాసు పాలు ప్రతిరోజూ తాగండంటునన్నారు పరిశోధకులు&period; పాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించటమే కాదు&period; మన మెదడు కణాలను పాజిటివ్ గా ప్రభావిస్తుందంటున్నారు&period; పాలు&comma; పాల ఉత్పత్తులు తీసుకునే వారిలో మెమొరీ పవర్ బాగా పెరిగిందని&comma; పాలు తాగని వారి కంటే కూడా తాగిన వారు తాము చేసిన పరీక్షలలో నూటికి నూరు శాతం నెగ్గారని పరిశోధన చెపుతోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైనే యూనివర్శిటీ పరిశోధకులు తమ పరిశోధనను సుమారు 900 మందికి పైగా పురుషులు&comma; స్త్రీలకు 23 సంవత్సరాలనుండి 98 సంవత్సరాల వయసు పాలు తాగే లేదా పాల ఉత్పత్తులు తినే వారికి మెదడు పరీక్షలు చేశారు&period; ఎనిమిది రకాలుగా వారి మానసిక పరిస్ధితిని పరిశీలించారు&period; రోజూ కనీసం ఒక గ్లాసు పాలు తాగే వారిలో గణనీయమైన ప్రయోజనాలు కలిగాయని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88470 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;memory-power&period;jpg" alt&equals;"increase your memory power by drinking milk daily " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎంత అధికంగా తాగితే అంత అధికమైన ప్రయోజనాలు కూడా వుంటాయట&period; పాలు ఎముకల బలానికే కాక గుండె ఆరోగ్యానికి&comma; మానసిక వికాసానికి కూడా మేలు చేస్తాయని&comma; పాలు తాగే వారిలో నరాల సంబంధిత మానసిక సమస్యలు సైతం వుండవని వెల్లడించినట్లు ఇంటర్నేషనల్ డైరీ జర్నల్ ప్రచురించింది&period; కనుక మీరు అమితంగా ప్రేమించే చిన్నారులకు చిన్న వయసునుండే కనీసం రోజూ ఒక గ్లాసు పాలు నేటినుండే తాగించండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts