హెల్త్ టిప్స్

షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉండాలంటే ఈ ఆహారాల‌ను తినాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">జీవన విధానాలు సరిగా ఆచరించకపోతే వచ్చే వ్యాధులలో షుగర్ వ్యాధి ఒకటి&period; ఈ వ్యాధి కారణంగా అనేక ఇతర వ్యాధులు కూడా వస్తూంటాయి&period; ఇంటివద్ద లభించే సహజ ఆహారాల ద్వారా షుగర్ వ్యాధిని తగ్గించుకోవాలంటే కొన్ని చిట్కాలు పరిశీలించండి&period; మెంతులు &&num;8211&semi; షుగర్ వ్యాధి నివారణలో మెంతులు బాగా పని చేస్తాయి&period; మెంతులను ఒక రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ మెంతి రసాన్ని ఉదయమే పరగడుపున తాగితే మంచి ఫలితాలనిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాకర కాయ &&num;8211&semi; రక్తంలోని అధిక స్ధాయి గ్లూకోజ్ నిల్వలను తగ్గించాలంటే కాకరకాయ లేదా కరేలా రసం బాగా పని చేస్తుంది&period; దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుంటాయి&period; చేదుగా వుండే కాకర రసం షుగర్ వ్యాధి రోగులకు ప్రాచీన కాలంనుండి ఒక ఔషధంగా సూచిస్తూనే వున్నారు&period; ద్రాక్షరసం &&num;8211&semi; పుల్లటి నల్లద్రాక్ష రసం కూడా షుగర్ వ్యాధి రోగులకు మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88467 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;chapati&period;jpg" alt&equals;"you must take these foods to control sugar levels " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ చపాతి &&num;8211&semi; షుగర్ వ్యాధి రోగులు తమ ఆహారంలో సహజ అధిక పీచు పదార్ధం వుండేలా చూడాలి&period; అందుకుగాను సాధారణంగా గోధుమ గింజలతో తయారైన పిండితో చపాతీలు ఆహారంగా తీసుకుంటారు&period; కార్బోహైడ్రేట్లు అధికంగా వుండే వరి లేదా బియ్యం కంటే కూడా గోధుమ&comma; దానితో పాటు ఇతర వివిధ ధాన్యాలను కూడా కలిపి తయారు చేసిన పిండితోగల చపాతీలు అధికంగా తింటే&comma; డయాబెటీస్ వ్యాధి నియంత్రణలో వుంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts