వినోదం

రాజమౌళి సినిమాల్లో మనకి కనిపించే ఛత్రపతి శేఖర్ కి రాజమౌళికి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్&period;ఎస్&period;రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు&period; తెలుగు ప్రేక్షకులలో చిన్న పిల్లవాడికి సైతం ఆ పేరు తెలిసిపోయింది&period; ఆయనకి అంత క్రేజ్ ఉంది కాబట్టి ఆయన సినిమాలలో నటించే ఆర్టిస్టులు చాలా అదృష్టవంతులు అనే చెప్పాలి&period; ఆయన మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ అయినా సరే అది మాత్రం మంచి గుర్తింపు వచ్చే విధంగా ఆయన దాన్ని చిత్రీకరించే విధానం హైలైట్ గా నిలుస్తుంది&period; అలాంటి ఆయన చేసిన శాంతినివాసం సీరియల్ నుంచి మొన్న చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా వరకు కొంతమంది నటులు రెగ్యులర్ గా ఆయన సినిమాలలో కనిపిస్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందులో ఒకరు నటుడు శేఖర్&period; ఈయన రాజమౌళి తీసిన శాంతినివాసం సీరియల్ నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా వరకు &lpar;బాహుబలి సిరీస్ మినహా&rpar; అన్ని సినిమాలలో మనకు కనిపిస్తారు&period; చత్రపతి సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ రోల్ లో నటించిన శేఖర్ కి ఆ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది&period; దీంతో ఆయన పేరు కూడా చత్రపతి శేఖర్ గా మారిపోయింది&period; ఈ చిత్రంలో ఆయన చేసిన భద్రం పాత్ర చాలా పాపులర్ అయిందనే చెప్పాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88473 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;shekhar&period;jpg" alt&equals;"what is the relation between rajamouli and chatrapathi shekhar " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే మిగతా సినిమాల్లో అంతగా కనిపించని శేఖర్&period;&period; రాజమౌళి సినిమాల్లో మాత్రం తప్పనిసరి&period; అసలు శేఖర్ కు రాజమౌళి తో ఎలా పరిచయం ఏర్పడింది&quest; జక్కన్న తన ప్రతి సినిమాలో శేఖర్ కి ఎందుకు చాన్స్ ఇస్తాడు&quest; అన్న సంగతి చాలా మందికి తెలియదు&period; నిజానికి శేఖర్ మొదట రాజమౌళి దర్శకత్వంలో శాంతి నివాసం సీరియల్ లో నటించిన విషయం తెలిసిందే&period; ఆ సీరియల్ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది&period; ఆ సమయంలో శేఖర్ టాలెంట్ గురించి తెలిసిన జక్కన్న అప్పటినుండి తన ప్రతి సినిమాలోను శేఖర్ కి ఆఫర్ ఇస్తున్నాడు&period; రాజమౌళి తన సినిమాలలో కనీసం ఒక చిన్న క్యారెక్టర్ అయినా ఆయన కోసం రాసుకుంటారు అంటే వీరిద్దరి మధ్య అంత ఫ్రెండ్షిప్ ఉందన్నమాట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts