హెల్త్ టిప్స్

మెట్లు ఎక్క‌డం వ‌ల్ల మోకాళ్ల‌లో గుజ్జు అరిగిపోతుందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మెట్లు ఎక్కడం వలన మోకాళ్ళలో గుజ్జు అదరిపోతందనే అపోహ నిరాధారం&period; వాస్తవానికి&comma; మెట్లు ఎక్కడం వల్ల మోకాళ్ళ కండరాలు బలపడతాయి&comma; ఎముకలు బలంగా ఉంటాయి మరియు మొత్తం శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది&period; మెట్లు ఎక్కడం మంచి కార్డియో వ్యాయామం అవుతుంది&period; కాళ్ళ కండరాలను బలోపేతం చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సమతుల్యతను మెరుగుపరుస్తుంది&period; కీళ్ళ కదలికలను పెంచుతుంది&period; అయితే అతిగా చేస్తే మోకాళ్ళపై ఒత్తిడి పెరుగుతుంది&period; సరైన పద్ధతి పాటించకపోతే గాయాలు సంభవించవచ్చు&period; మోకాళ్ళలో ఇప్పటికే ఉన్న సమస్యలు… ఆర్థరైటిస్&comma; మోకాళ్ళ గాయాలు వంటి సమస్యలు ఉన్నవారు మెట్లు ఎక్కడం సరయినది కాదు&period; అధిక బరువు ఉన్నవారు మోకాళ్ళపై అధిక ఒత్తిడి తెస్తారు&period; కాబట్టి వారు మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80376 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;climbing-steps&period;jpg" alt&equals;"is climbing steps causes knees strain " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెట్లు ఎక్కేటప్పుడు తప్పుడు పద్ధతిని ఉపయోగించడం వల్ల కూడా మోకాళ్ళకు గాయాలు అయ్యే ప్రమాదం ఉంది&period; మెల్లగా ప్రారంభించి&comma; క్రమంగా పెంచుకోండి&period; సరైన పద్ధతిని పాటించండి నేరుగా నిలబడి&comma; పాదాలను పూర్తిగా మెట్టుపై ఉంచండి&period; మంచి షూలు ధరించండి&period; à°¶‌రీరానికి విశ్రాంతి ఇవ్వండి&comma; ప్రతిరోజూ చేయకండి&period; నొప్పి లేదా అసౌకర్యం అనిపిస్తే తగ్గించండి లేదా ఆపండి&period; సరిగ్గా చేస్తే&comma; మెట్లు ఎక్కడం వల్ల మోకాళ్ళలోని గుజ్జు అరిగిపోదు&period; మెట్లు ఎక్కడం మంచి కార్డియో వస్కులర్ వ్యాయామం&period; కండరాలు&comma; కీళ్లు దృడంగా తయారవుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts